ఆట మొదలైంది!

బిజేపితో కేసిఆర్‌ రణమే! రాజకీయ సమరమే!! అటు బిజేపిని ఎండగడుతూ….. ఇటు తెలంగాణ సంక్షేమాలను ప్రజల దృష్టికి తెస్తూ….. అతి తక్కువ కాలంలో తెలంగాణ విజయాలు వివరిస్తూ…. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన పురోభివృద్ధి…. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్‌ వెలుగుల దీప్తి…. పారిశ్రామిక,ఐటి రంగంలో పురోగతి… వ్యవసాయం రంగంలో పెరిగిన దిగుబడులు… తెలంగాణలో రైతులకు అందుతున్న రైతు బంధు…. ఆసరా పించన్లు…. తెలంగాణ వ్యాప్తంగా అమలౌతున్న సంక్షేమాలన్నీ గుర్తుచేస్తూ…. బిజేపి పాలిత రాష్ట్రాలలో మాటల…

Read More

ఆసుప్రతులన్నింటిలో అత్యాధునిక వైద్యసేవలు: హరీష్ రావు.

మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ… గాంధీ ఆసుపత్రిలో ఈరోజు రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్ఐ మిషన్, రూ. 9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మొదటి సారి వచ్చినపుడు ఇక్కడ రు. 2.14 కోట్ల విలువైన సిటీ స్కాన్ ను ప్రారంభించుకున్నం. గాంధీ ఆసుపత్రిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్లతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూరుతున్నాయి. గాంధీలో రు. 55…

Read More

పై నుంచే మొదలు` ప్రక్షాళన షురూ!

నేటిధాత్రి వరస కథనాల ఎఫెక్ట్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవకతవకలపై సిఎం. సీరియస్‌? పెద్ద ఎత్తున అందినట్లు తెలుస్తున్న పిర్యాధులు? కమీషనర్‌ శేషాద్రి మౌనం వెనక అనుమానాలు? అంత జరుగుతున్నా ఎందుకు పట్టనట్లున్నారన్నదానిపై ఆరా? శేషాద్రి బదిలితోనే అసలు వ్యహారం మొదలు? రాహుల్‌ బొజ్జా రాకతో అవినీతి పరుల గుండెల్లో గుబులు? నిజాయితీకి ప్రతిరూపంగా రాహుల్‌బొజ్జాకు పేరు? అవినీతిని సహించరు? ఎంతటివారైనా ఉపేక్షించరు? ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌పై సిఎంకు చేరిన సామాజిక కార్యకర్తల పిర్యాధు లేఖలు?…

Read More

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్ర

  హాజరైన మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాశ్‌, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, దాస్యం వినయ్ భాస్కర్. వీరంతా వెంట రాగా, రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్య‌ర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి…

Read More

వద్దిరాజు రవిచంద్ర గారికి శుభాకాంక్షలు

ఈ రోజు రాజ్యసభ కు ఎంపికేనా వద్దిరాజు రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలిపిన *తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్* *మెంట్ చైర్మన్ మెట్టు* *శ్రీనివాస్* మరియు రాష్ట్ర మున్నూరుకాపు సంఘ నాయకులు కొండ.దేవయ్య బండి కుమారస్వామి, కూసం శ్రీనివాస్

Read More

దేవయ్యకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.

తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన కొండ దేవయ్యకు ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అభినందనలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నాయకులు బండి కుమార స్వామి, కూసం శ్రీనివాస్, జల్లి సిద్దయ్య తదితరులు.

Read More

తెరాసకు తిరుగులేదు! కేసిఆర్‌కు ఎదరు లేదు!!

ప్రతి పక్షాలకు బలం లేదు… యంత్రాంగం అంతకన్నా లేదు… వారి ప్రచారంలో నిజం లేదు…వారికి నమ్మకమైన నాయకత్వం లేదు… రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…   కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ అంతా డొల్ల? బిజేపి ప్లీజ్‌..ప్లీజ్‌ మహానటన? పార్టీలో నాయకుల మధ్యే సఖ్యత లేదు?  ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో వారిలో క్లారిటీ లేదు? ఎంత సేపు అధికారం యావ తప్ప, గెలిపిస్తే ఏం చెస్తారో చెప్పే బ్లూ ప్రింట్‌ లేదు… అసలు ఇంతకీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగులేమిటి?…

Read More

మా గోడు…

వాళ్లు అకారణంగా,అన్యాయంగా ఉద్యోగాలనుంచి తొలగించబడిన హోంగార్డులు… కష్టేఫలి అనుకున్నారు..కష్టపడి పనిచేశారు. రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…   అన్ని రకాల అర్హతలతోనే ఎంపికయ్యారు. కొలువులు సంపాదించుకున్నారు. ఇష్టంగా విధులు నిర్వర్తించారు. ఉద్యోగ నిర్వహణలో ఏనాడు పొరపాట్లు చేయలేదు. తప్పులు దొర్లలేదు. అజాగ్త్రతలు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. వివాదాలు లేవు. విమర్శలు లేవు. అంతగా వృత్తిని ధర్మంగా భావించి పని చేశారు. ఉద్యోగాన్ని పవిత్రంగా భావించారు. జీవితం నిలబడుతుందని ఆశించారు. బతుకు బాగుపడుతుందనుకున్నారు. భవిష్యత్తు మీద ఎన్నో కలలుగన్నారు….

Read More

కమలాపూర్ లో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు.

కమలాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఉదయం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల్లో డప్పు చప్పుళ్ళ మధ్య శివ సత్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలకు క్షేమంగా…

Read More

ఉద్యమ‘కారు’లకే చోటు?

ఉద్యమ‘కారు’లకే చోటు?  ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.  `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ  ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!  ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?  `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు? ` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత  ` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు ` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు  ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది…

Read More

ఉద్యమ‘కారు’లకే చోటు?

 ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.  `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ  ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!  ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?  `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు? ` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత  ` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు ` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు  ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది పార్టీలో సాగుతున్న…

Read More

మేమూ పంపగలం లీగల్‌ నోటీసులు?

అవినీతికి తెగబడినవాళ్లు లీగల్‌ నోటీసులతో తప్పించుకోలేరు? నేటిధాత్రి నిజాలకు నిలువెత్తు నిదర్శనం అక్రమాలను ఎన్నడూ సహించేది కాదు? అవినీతి పరులను ఉపేక్షించేది కాదు? పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోదు? అక్షరాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంది! కంచే చేను మేసినట్లు అధికారులు వ్యవహరిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. శాఖలను అవినీతికి అడ్డాలుగా మార్చిన వారు తప్పించుకోలేరు? అక్రమ రిజిస్ట్రేషన్లు ఇప్పటికైనా ఆపకపోవడాన్ని ఏమంటారు? బాధితులకు న్యాయం జరిగేదాకా నేటిధ్రాత్రి నిద్రపోదు! అవినీతి పరులను శిక్షించేదాకా నేటిధాత్రి…

Read More

ఈ ధరలేంది? ఆ పన్నుల మోతలేంది?

ధరలు తగ్గే మార్గమే లేదా? ఇలా నడ్డివిరుస్తూ అలా అధికారంలోకి వస్తామంటే భావ్యమేనా? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంటే కనిపించడం లేదా?  అర్ధాకలితో కాలం వెల్లబుచ్చుతుంటే పాపం అనిపించడం లేదా? రాజరికంలోనైనా ప్రజలు సుబిక్షంగా వున్నారా? అని రాజులు తెలుసుకునేవారట! కళ్లముందు ప్రజల కష్టాలు చూస్తూ స్పందించని నాయకులను ప్రజలు ఆదరించాలా? ఓట్లు కావాలి? గద్దెనెక్కాలి? ప్రజల నడ్డివిరవాలి? తెలంగాణలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఎక్కడైనా జరిగిందా?  బిజేపి పాలిత ప్రాంతాల్లో కనీసం నిరంతర కరంటు వుందా?…

Read More

నకిలీ అసెస్‌మెంట్‌లతో అక్రమాలు

  `అమాయకులు భూములు ఆగమౌతున్నాయి? `అన్యాక్రాంతమౌతున్నాయి? `ఒకరి భూములు మరొకరి వశమౌతున్నాయి?  `పక్కాగా పట్టాలౌతున్నాయిఎలా? `రికార్డుల్లో ఇంటి నంబర్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌  ` ములుగులో అంతుచిక్కని అక్రమ రిజిస్ట్రేషన్లు  ` గ్రామ పంచాయితీ అధికారులకు తెలియకుండా నకిలీ రికార్డుల సృష్టి ` నకిలీ ఇంటి నంబర్లకు తోడు లేని ఇళ్లను సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయం  ` అసెస్‌మెంట్‌లు నకిలీవా , నిజమైనవా కూడా నిర్ధారించుకోలేని అధికారులు  ` అక్రమాలకు అడ్డాగా ములుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం `కనిలీ రిజిస్ట్రేషన్ల…

Read More

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ‘లీడర్‌’ నయ్యాను!

భవిష్యత్తు లో ఏమౌతావంటే లీడర్‌…అన్నాను… మా ఊరికి బ్రిడ్జి కట్టిస్తానని చెప్పాను. కష్టాలు కన్నీళ్లే తోడుగా పెరిగాను. పెద్దత్త నీడలో, చిన్నత్త ప్రేమలో ఎదిగాను. చిన్నప్పటి నుంచే లీడర్‌ ని… ప్రశ్నించడం నా రక్తంలోనే వుంది. వకృత్వ పోటీలో నేను చెప్పిన బ్రిడ్జి అప్పటి కలెక్టర్‌ నిర్మాణం చేశాడు… ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ప్రోద్బలంతో నిలిచాను.. గెలిచాను… పార్టీ గుర్తించి అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. కేసిఆర్‌ నాయకత్వం బలమైనది…పేదల అభ్యున్నతికి పాటుపడుతోంది… ములుగులో టిఆర్‌ఎస్‌ పార్టీ…

Read More

సుప్రభాత కాంతులు…సుభాషన్న తెచ్చిన వెలుగులు…

ఊర్లకు ప్రగతి దారులు… కొత్త తరం విద్యాలయాలు… పేదలకు ఇండ్ల వరాలు… ఆపద అని వస్తే ఆదుకుంటాడు ఆరోగ్యం కోసం వెళ్తే వైద్యం చేయిస్తాడు గుడి కోసమంటే కదిలొస్తాడు…   వైద్యం కోసమంటే చలిస్తాడు… బడి కోసమంటే ముందూ వెనుక చూసుకోడు… ఎవరొచ్చినా కాదనడు…లేదనడు..సాయం చేయకుండా పంపడు. బడైనా, గుడైనా, ఊరంతా బాగు చేయాలన్నా ఆయన చెవిన పడితే చాలు…                        …

Read More

అడవిబిడ్డ

త్యాగాల చరిత్రలో విరబూసిన వెలుగు రవ్వ ఆ కుటుంబమంతా పేదల కోసమే…. వారి ఆశయాలన్నీ జనం కోసమే… అశువులుబాసింది ప్రజల కోసమే… అడవిదారిలో చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రసాదించారు… ఆ కుటంబం నుంచి ఎదిగిన నాయకురాలు ములుగు జిల్లాలో కీలకమైన నేత నాగజ్యోతి తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశాజ్యోతి… త్యాగాల కీర్తి వనంలో రాజకీయ వేకువ కిరణం…నాగజ్యోతి ఆకుల అలికిడి వింటే గుండె రల్లుమనే కాలం…బూట్ల చప్పుడు వినిపిస్తే చాలు గుండెలు అదిమిపట్టుకున్న సమయం. ఉచ్చ్వాస నిశ్చ్వాసలు…

Read More

తెచ్చిన వాళ్లా…ఇచ్చిన వాళ్లా!?

ఈసారి ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధులెవరు? ఇరు పార్టీల మధ్య పోటీనా? మూడు ముక్కలాటనా? బలంగా వున్న టిఆర్‌ఎస్‌ బలం పెంచుకుంటున్న కాంగ్రెస్‌ ఆటలో అరటిపండై బేజారయ్యేది బిజేపేనా? క్షేత్రస్ధాయిలో యంత్రాంగమే లేని బిజేపి… పాల పొంగు గెలుపులు ఎప్పటికీ తోడు రావు… ఉప ఎన్నికలు వేరు…సార్వత్రిక ఎన్నికలు వేరు! హస్తం డిక్లరేషన్‌లో వాస్తవమెంత? జనం నమ్మేదెంత? అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమతౌతున్నదెంత? కారుకు ప్రత్నామ్నాయం ఎవరు? పంతం …నీదా…నాదా..సై! అన్నట్లే వుంది రాష్ట్ర రాజకీయాల పరిస్ధితి. ఇచ్చిన…

Read More

బాబాయ్‌…అబ్బాయ్‌!

జగన్‌ను జననేతగా నిలబెట్టడం కోసం… జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం… వైఎస్‌. కుటుంబానికి తోడుగా…. జగన్‌ రాజకీయ జీవితానికి అండగా….   వై.వి. చేసిన త్యాగం…. చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం…. అదృష్టం అంటే ఏమిటి? ధనమా! దైవమా!! ఈ రెండూ కాదు…దైవ సేవలో తరించడం. ఆ సేవ ఒక్కసారి రావడమే ఎంతో అదృష్టం. అలాంటిది రెండుసార్లు టిటిడి. చైర్మన్‌ కావడం అన్నది పూర్వజన్మ సుకృతం. ఆ వ్యక్తే టిటిడి చైర్మన్‌.వైవి.సుబ్బారెడ్డి. టిటిడి చైర్మన్‌ కోసం ఎంతో మంది…

Read More

త్యాగం కూడా గర్వపడే గుణవంతుడు .పేదల పాలిట పెన్నిధి పొంగులేటి శ్రీనివాసుడు.

త్రిబుల్‌ కె వర్సెస్‌ సింగిల్‌ ఆర్‌  మిస్టర్‌ కూల్‌ లైఫ్‌… గెలుపు నాడు పొంగిపోలేదు. టిక్కెట్టు రాకపోతే కుంగిపోలేదు నమ్మిన సిద్దాంతం కోసం సాగుతున్నారు.. వివాదాలకు దూరంగా వున్నా… విమర్శలను ఎదుర్కొన్నారు… పార్టీలో ఇబ్బందులూ ఎదురైనా..అయినా చిరునవ్వుతోనే సాగతించారు. ఆ ఓపికే నేడు ఎంతో పనికొచ్చింది.. పార్టీకి జిల్లాలో ఆయన పెద్ద దిక్కుగా కనిపిస్తోంది…. కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజకీయంగా తొక్కుకున్నా, కమ్మలంతా ఒక్కటే అని తెలుగు రాజకీయాల్లో వున్న రాజీ నానుడి. అది ఖమ్మంలోనూ వుందంటారు. అలాంటి…

Read More
error: Content is protected !!