
జిల్లా వైద్యాధికారులు దవాఖానల్లో నిద్ర
డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వోలు నెలలో ప్రతి పి హెచ్ సీ సందర్శించాలి. • నెలలో ఒక రోజు పి హెచ్ సీల్లో నిద్ర చేయాలి. • నేను కూడా నిద్ర చేస్తాను • ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి • హెచ్ వో డీ లు నెలవారీ సమీక్షలు చేసుకోవాలి • సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలి • తీరు మారని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు…