
పాపం…కనికరించండి! ప్లీజ్!!
`నలిగిపోతున్నారు…ఇంకా నాన్చకండి. `ఆరేళ్లు గడుస్తున్నా ఆశ తీరడం లేదు. `అందరూ సానుకూలంగానే వున్నారు..సహకరించారు. `లోపం ఎక్కడుదుందో ఎవరికీ అర్థం కావడం లేదు. `కుటుంబాలు ఆగమౌతున్నాయి `జీవితాలు చిధ్రమౌతున్నాయి `కొలువు కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. `చిన్న ఉద్యోగులు `అర్థాకలితో ఆరేళ్లుగా అవస్థలు పడుతున్నారు. `రేపే జోవో అన్నారు `వారంలో ఆర్డర్ల అన్నారు… `ఏడాది గడిచింది. `ఆరేళ్లుగా ఎదురుచూపే మిగులుతోంది. హైదరాబాద్,నేటిధాత్రి: వారిది కష్టమనాలో..శాపమనాలో అర్థం కాని పరిస్థితి. అంతా సవ్యంగానే వుందనిపిస్తుంది. ఎక్కడో వెలితి వెక్కిరిస్తోంది. వేదిస్తోంది….