
ఆశ నిరాశల 2022. ఆశాజనకమౌనా 2023.
`కరోనా పీడ వదిలించిన 2022. `ఆఖరులో ఒక భయం కూడా చూపించింది. `దేశ రాజకీయాలలో 2022 ఒక సంచలనం. `టిఆర్‌ఎస్ ….బిఆర్‌ఎస్ గా ఆవిర్భావం. `2022 బిఆర్‌ఎస్ కు తొలి విజయం. `దేశ చరిత్రలో బిఆర్‌ఎస్ సరికొత్త అధ్యాయం. `కొంత పుంజుకున్న బిజేపి. `అదే లుకలుకల నడుమ కాంగ్రెస్. `మళ్ళీ తెలంగాణలో తెలుగు దేశం అడుగులు. `షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర. `వివాదాల నడుమ రాజకీయ పాత్ర. `కొత్త ఏడాదిలో తెలంగాణలో ఎన్నికల కోలాహలం. `అన్ని రాజకీయ…