
బీఆర్‌ఎస్ హాట్రిక్ ఖాయం.
https://epaper.netidhatri.com/ ప్రజల్లో బలంగా వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్. మా పార్టీ ప్రజల గుండెల్లో వుంది. మళ్ళీ గెలుపు మాదే…గెలిచేది మేమే అంటున్న ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే… `మేం చేసిన అభివృద్ధి కళ్లముందు వుంది. `గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దాము. `చెరువులు నింపాము. `ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నాము. `నీళ్లు కనిపిస్తున్నాయి. `పంటలు కనిపిస్తున్నాయి. `ఇరవై నాలుగు గంటల కరంటు చూస్తున్నాం. `సంక్షేమ…