
మొగుళ్ళపల్లి ఎంపీటీసీ పదవికి, మండల రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎర్రబెల్లి దంపతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి వనిత పున్నం-చందర్ రావు దంపతులు మొగుళ్లపల్లి ఎంపీటీసీ పదవికి, రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు…