
చిన్నారులను సైతం ఆకట్టుకుంటున్న గులాబి జెండా
అభిమానానికి వయస్సు అడ్డురాదని చాటిన మాస్టర్ శివాంష్ వేములవాడ నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు గెలుపుకోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని 21 వ వార్డులో వొడ్యాల వేణు-హరిత దంపతుల తనయుడు వొడ్యాల శివాంష్ అనే బుడతడు గులాబీ కండువా ధరించి,జెండా చేతబట్టి,నెత్తిన టోపీ పెట్టి జై…