జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్ ..
జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్ .. వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్ వరంగల్ రూరల్ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆటోడ్రైవర్ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్ వరకు.. ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్ నేడు జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో…