చుట్టమై వచ్చి కానరాని లోకాలకు
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట – నేటిధాత్రి : నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది ఆదివారం రాత్రి భూతగాదా విషయం లో రెండు కుటుంబాల మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరిగింది. అనుముల మల్లయ్య అనే వ్యక్తి తన బావ అయిన పెంతల రాజయ్య కుటుంభం పై రాళ్ళ తో దాడి చేసాడు. దాడి లో చుట్టపు చూపుగా రాజయ్య ఇంటికి వచ్చిన తన కూతురు కూస లత తలపైన రాళ్లతో దాడిచేయగా తీవ్రంగా గాయపడింది….