
వివాహ బంధం నిలబడలేక పోతోంది!
మందమర్రి, నేటిధాత్రి:- ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేక పోతోంది. పెళ్లయిన రెండు మూడేళ్లకే విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వివిధ కారణాలు విడాకులకు దారి తీస్తున్నాయి. పెళ్లి అందమైన ప్రయాణం. ఒకరి కోసం ఒకరు అనే విధంగా జీవితాన్ని అల్లుకొని మధురమైన బంధం. కానీ ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడటం లేదు. ఎంతోమంది భార్యాభర్తలు ఇక వీరితో తాము జీవించలేమంటూ.. విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే విడాకులు…