
మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నాగరాణి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని, దోమలు వృద్ధి చెందకుండా,…