
చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు! ఉద్యోగులు వేధించుకు తింటున్నారు!!
-మిల్లర్లను వేదించొద్దన మంత్రి, కమీషనర్ ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు. -ఉద్యోగుల తీరుతో మిల్లర్లు ఆగమౌతున్నారు. -పై స్థాయి అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు. -ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసుపాలు చేస్తున్నారు. -మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహలకు కారకులౌతున్నారు. -ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. -సన్న బియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలకు ఉద్యోగులే తెర తీస్తున్నారు. -చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలాడుతున్నారు. -మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి, ప్రభుత్వ లక్ష్యాలకు…