నేతల నీతులు…విషపు కాట్లు!?
`నాయకులా నీతులు చెప్పేది? `మీరా ఓటర్లను నిందించేది? `ప్రజలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి? `మీరు గెలవడం కోసం నోట్లు పంచడం నేర్చుకున్నారు? `కోట్లకు కోట్లు అవినీతి సంపాదనకు ఎగబడ్డారు? `కార్యకర్త నుంచి నాయకుడి దాకా ప్రచారానికి పైస లెకుండా కదలరు? `ప్రజలు పనులొదిలి పెట్టుకొని మీ సభలకు రావాలా? `రాజకీయాలను ఏనాడో భ్రష్టు పట్టించారు? `డబ్బులివ్వందే ఓటు వేయడం లేదని నిందలేస్తారా? `ఎన్టీఆర్ కాలం దాకా లేని పైసల రాజకీయాలు, ఇప్పుడెందుకు ఇష్టారాజ్యమయ్యాయి? `గెలుపు…