
ధరల మోతకు బాధ్యులెవరు?
`ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరి నిందలు? `నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సిందెవరు? `పన్నుల గుది బండను తగ్గించాల్సిందెవరు? `2014లో సిలిండర్ ధర ఎంత? `ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడెంత? `ఎందుకింత పెరిగింది? `సిలిండర్ సబ్సిడీకి మంగళం పాడిరదెందుకు? `జిఎస్టీ వసూళ్ళు పెరిగితే చాలా? `సంక్షేమ పథకాలు ప్రమాదకరమా? `ప్రజలను మభ్యపెడుతున్నదెవరు? `ధరల మద్దెల వాయిస్తూ నడ్డి విరుస్తున్నదెవరు? హైదరాబాద్,నేటిధాత్రి: ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా ముందుగా మునిగేది మధ్య తరగతి ప్రజలే…అమ్మో ఒకటో తారీఖు అని నిత్యం ఆగమౌతూ,…