
వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి : మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,నేటిధాత్రి: జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన హెల్త్ కాంన్ క్లేవ్ అండ్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి సన్మానించి సత్కరించారు. కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ…