
విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో విద్యను బోధించాలి..
ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్. చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలం లోని లింగగిరి ప్రాధమిక పాఠశాలను తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్ సందర్శించడం జరిగింది.ఈ సందర్శన లో విద్యార్థుల హాజరు ఉపాద్యాయుల హాజరు వివరాలను మధ్యాహ్నం భోజనం ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ మాట్లాడుతూ తరగతి గధిలో ఉపాధ్యాయులు విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో బోధన అందించాలి అన్నారు ఉపాధ్యా యులు అందరూ విధిగా లెస్సన్ ప్లాన్ ,యూనిట్ ప్లాన్,ఇయర్ ప్లాన్ లతో భోదన కొనసాగించాలి.విద్యార్థుల అభ్యసన ప్రగతి…