
టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం
– నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ – రెండో వారంలో కమిటీల ఎన్నిక – నగర సమావేశంలో నేతల వెల్లడి ఖమ్మం, నవంబర్, 2: జర్నలిస్టుల సంఘం.. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆకుతోట ఆదినారాయణ అద్యక్షతన బుధవారం జరిగిన ఖమ్మం నగర యూనియన్ విస్త్రత స్థాయి సమావేశంలో కొత్త సభ్యత్వాలను చేర్పించు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. నేటి నుంచి ఖమ్మం…