
కాంగ్రెస్ లో.. అసలు కోవర్టులెవరు…?
కాంగ్రెస్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. # ఎమ్మెల్యే సీతక్కతో సహా 12 మంది కీలక నేతలు రాజీనామా # కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ముందే చెప్పిన నేటిధాత్రి దినపత్రిక హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల నేటిధాత్రి దినపత్రిక చెప్పింది నిజమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నేటిధాత్రి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూనే ఉన్నది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గం మరోవైపు…