
చెప్పుడు మాటల చే(వే)టు!?
` బండి పదవికి వచ్చిన గండం! `కిషన్ రెడ్డికి ఇష్టం లేని కష్టం!? ` సాఫీగా సాగుతున్న రాజకీయానికి గుదిబండ కట్టడం! `చెవులు కొరక్కోవడమే అసలు సిసలు రాజకీయం! ` గోడలకు చెవులుంటాయంటే ఇదే! ` బండిని దించి సాధించిందేమిటి? ` దించే దాకా అందరూ ఎప్పుడూ అని ఎదురుచూసిన వాళ్లే! ` బండి దిగితే గాని తత్వం బోధపడలే? ` ఊపు, ఊపనుకున్న వాళ్ల వాపు పోగొట్టుకున్నారు? ` చే’జేతులా కమలం వాడగొట్టుకున్నారు! ` చేతికి…