
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
9,10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయండి కార్మికులకు జిల్లా సీఐటియూ పిలుపు బోయినిపల్లి,నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 9, 10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి మంగళవారం జిల్లా సీఐటియూ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి ప్రజా…