
మేడారం తల్లుల సేవలో వద్దిరాజు
సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లింపు భారీగా తరలి వచ్చిన అభిమానులు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు జూలై, 7: వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రవిచంద్ర మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్ల కు చీరె, సారె, బెల్లం ముద్దలు నైవేద్యం సమర్పించి, పూజలు చేశారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎంపీతో పాటు కుటుంబ సభ్యులను పూజారులు ఆలయ మర్యాదలతో…