
ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త అంజయ్య గౌడ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రమాదవశాత్తు మరణించిన అంజయ్య గౌడ్ కుటుంబానికి ప్రమాద బీమా తరుపున 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్ కి కుటుంబ…