
పెద్దకోడేపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవగాహన సదస్సు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో శాయంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పెద్దకోడపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపి పరకాల కిషోర్ కుమార్ సీఐ శాయంపేట మల్లేష్ ,ఎస్సై దేవేందర్ మరియు సిబ్బంది పాల్గొనడం…