పాత సూగురు లోవడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి
వనపర్తి నెటిధాత్రి : పెబ్బేరు మండలం పాత సూగూర్ గ్రామo లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నంది మల్ల అశోక్ ఒకప్రకటనలో తెలిపా రు రైతులు వారి సమస్యలు మాజీ మంత్రి కి తెలిపారని అశోక్ పేర్కొన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదుఅని.మాజీమంత్రి అన్నారు. వడ్లు తీసుకొచ్చి వారం అయిన కొనుగోలు చేయలేదని రైతులు వడ్లు…