gananga hazrath hazi baba utsavalu, ఘనంగా హజ్రత్ హాజి బాబా ఉత్సవాలు
ఘనంగా హజ్రత్ హాజి బాబా ఉత్సవాలు ఉర్సు బొడ్రాయిలో గల హజ్రత్ హాజి కలందర్ బాబా ఉత్సవాలు ఘనంగా జరిగాయని దర్గా అధ్యక్షుడు మహ్మద్ మషూక్ తెలిపారు. శుక్రవారం అల్లాకు సందల్‌ను ఆయన నెత్తిన పెట్టుకుని విన్యాసాలతో అల్లాకు చాదర్‌ను సమర్పించానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజీ కలందర్ బాబా ఉత్సవాలలో ముస్లీంలతోపాటు హిందువులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారన్నారు. అనేకమంది భక్తులు తమ కోరికలను బాబా నెరవేరుస్తాడనే నమ్మకంతోనే చాలామంది బాబాను దర్శించుకుని…