
పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం
చందుర్తి, నేటిధాత్రి: తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలం మల్యాల గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని ,విద్యార్థులను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన శ్రీధర్ల శ్రీజ,(9.5), అల్లం మనోజ్ఞ (9.2), శ్రీధర్ల లహరి (9.2) బుర్రి కావ్య (9.0 ), తుమ్మ సృజన్ (9.0)శాలువాతో సన్మానం చేసి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను, స్వీట్స్…