
ప్రచారం దూసుకు పోతున్న మన్నే లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి
*నేటిధాత్రి, మహబూబ్ నగర్:* మక్తల్ నియోజకవర్గం మరికల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో మహాబుబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మన్నే లక్ష్మి శ్రీనివాస్ రెడ్డిగారు,ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు…… కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,రైతులు,జనాలు పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతు పలికారు…..