
పెద్ద ఎక్లరా లో పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి/మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో మార్కండేయ మందిరంలో సోమవారం పద్మశాలి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎక్లరా పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరిగే వార్ శ్రీనివాస్ సెక్రటరీ శక్కర్ కోట కిసాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు…