
వెనుకబడిన తరగతుల సంక్షేమఅధికారి ని సస్పెండ్ చేయాలలి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం .డిమాండ్ వనపర్తి నేటిధాత్రి: నాగర్ కర్నూలు జిల్లా కొండనాగులలో2016లో వెనుకబడిన తరగతుల హాస్టల్ లో వార్డెన్.గా ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేశారని అప్పట్లో ఏ సి బి అధికారులు కేసు నమోదు చేశారని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు హాస్టల్ వార్డెన్ గా సుబ్బారెడ్డి కొండనాగుల లో ఉన్నపుడు 2016 సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు…