
కే టి పి పి లో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష
కే టి పి పి జెఎసి చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదెలు బీరెల్లి రాజు తెలంగాణల ట్రాన్స్ కో జెన్ కో డిస్కాంలో ఉన్న 20వేల మంది ఆర్టిజన్స్ ని విద్యా హారతులను బట్టి కన్వర్షన్ చేయాలి ప్రభుత్వానికి టివి ఏసి జేఏసీ విజ్ఞప్తి చేస్తుంది కన్వర్షన్ ఇచ్చి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రతి కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కన్వర్షన్ సాధన కోసం ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధం స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి…