ఘనంగా సోనియా గాంధి జన్మదిన వేడుకలు

గంగాధర నేటి ధాత్రి : గంగాధర మండలంలోని మధురానగర్ ఎక్స్ రోడ్ నందు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

ఉచిత వైద్య శిబిరం

గ్రామ ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు గ్రామపంచాయతీ నందు ప్రజలు హాజరు కావాలి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కొత్తపేట క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు.పత్తిపాక గ్రామంలో నివసించే ఉచిత వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు బీపీ,షుగర్ ,ఈసీజీ…

Read More

ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ ప్రారంభం

వలస ఆదివాసి విద్యార్థులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనివి ఎంఈఓ గడ్డం మంజుల కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన అశ్వపూరంపాడు గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో నిర్మించిన ప్రైమరీ పాఠశాల ను సోమావారం ఎంఈఓ గడ్డం మంజుల,ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చెసి ప్రారంబించారు….

Read More

ఆదివాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.

అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ భద్రాచలం నేటిదాత్రి చర్ల మండలం ఆదివాసి గ్రామాలలో ఆదివాసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలోని కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుందని దీనితో వారు చదువు లేని వారిగా…

Read More

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకల సందర్భంగా కార్పొరేటర్…

Read More

AITUC. పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

భద్రాచలం నేటి ధాత్రి అధ్యక్షులుగా. పాగా .ఆదినారాయణ. ప్రధాన కార్యదర్శిగా ఇరుప సాంబశివరావులు ఏగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గుంజి మాల్యాద్రి. చర్ల. చర్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం ప్రాంగణంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభ పాగా .ఆదినారాయణ .మామిడి . ప్రశాంత్.ల అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ఏఐటియు సి గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరీ .వెంకటేశ్వరరావు జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల తాతాజీ ఏఐటియు సి మండల…

Read More

ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల సమావేశం

విద్యార్థులు ఇంటివద్ద చదువుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలి కళాశాల ప్రిన్సిపాల్ కే.సంపత్ కుమార్ పరకాల నేటిధాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రతిరోజు ఇంటి వద్ద చదువుకునే విధంగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అదేవిధంగా అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని తరగతి గదికి విద్యార్థులు పరిమితం చేస్తున్నారని,ఇంటికి వెళ్ళాక చదివించే బాధ్యత తల్లిదండ్రులది అని కళాశాలలో…

Read More

హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు అలాగే ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు కి కరపత్రం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఏర్పా ప్రకాష్ దొర ఈరోజు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటుకు ముఖ్యంగా భద్రాచలం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్న భద్రాచలం కేంద్రంగా ఒక…

Read More

రైతుల వరి ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడిని అరికట్టాలి

కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు జాప్యాని నివారించి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలి ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంసిపిఐ(యు), ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం నర్సంపేట,నేటిధాత్రి : రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించి మిల్లర్ల దోపిడిని అరికట్టి సకాలంలో రైతులకు బోనసుతో కలిపి డబ్బులను అకౌంట్లో జమ చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్…

Read More

వరంగల్ తూర్పులో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో పోచంమైదాన్ కూడలిలో అంబరాన్నంటిన సంబరాలు కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించిన తూర్పు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైన కొండా అభిమానులు, తూర్పు కార్పొరేటర్లు,యూత్ కార్యకర్తలు, మహిళలు వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్బంగా, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు…

Read More

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక వరంగల్, నేటిధాత్రి తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను హైదరాబాదు లోని అశోక హోటల్లో ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక, నాయబ్ తహసీల్దార్, నర్సంపేట్ ను, అలాగే గౌరవ అధ్యక్షులుగా లచ్చిరెడ్డి, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా షేక్ ఇమామ్ బాబా, డిప్యూటీ తహసిల్దార్ భూపాలపల్లి. అలాగే…

Read More

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజారంజక పాలననే ధ్యేయంగా…

Read More

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు మారుతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల చిరకాల కోరికను తీర్చిన సోనియాగాంధీ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ ఓ మండల ఇన్చార్జి…

Read More

రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ద్వారా రక్త దానం చేసిన సింగరేణి కార్మికుల

మంచిర్యాల నేటి దాత్రి రక్త దాతలు పొన్నాల కిరణ్ కారం రాకేష్ ఎమ్.లక్ష్మణ్ క్రాంతి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో యందు రహీమ్ బ్లడ్ ఆర్గనైజనైజర్ అబ్దుల్ రహీమ్ సహాయoతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ప్రతి మూడు నెలల ఒక్కసారి వీరితో తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రాస్తుల కొరకు మరియు గర్భిణీ స్త్రీల కొరకు తమ అమూల్యమైన రక్తాన్ని రక్త దానం చేయించి వారి మిత్రలకు రక్తదానం చేయడం గురించి సమాజానికి ప్రతి…

Read More

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చెల్లూరు మధు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్…

Read More

వేములవాడలో దొంతి ఆవియుక్త్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఐనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి ఆవియుక్త్ రెడ్డి, కూతురు అనన్య రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More

స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చిన తల్లి సోనియాగాంధీ

#టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్. ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : స్వరాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చిన తెలంగాణా తల్లి ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ నేతలతో కేక్ కటింగ్ చేయించారు. ఈ సందర్బంగా పెండెం రామానంద్…

Read More

బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులు

బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు నర్సంపేట,నేటిధాత్రి : ఆశాలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా హైదరాబాదులో ధర్నా చేయడానికి పోతుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ఆశ వర్కర్లు ఎవరు హైదరాబాద్ ధర్నాకు వెళ్లొద్దని జిల్లా స్థాయి నుండి క్రింది స్థాయి వరకు వైద్యాధికారులు బెదిరింపులకు పాల్పడుతూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం ఫోన్ల ద్వారా బెదిరించడం సరికాదని సమస్యల…

Read More

ఫాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఫాక్ట్ కంపెనీ వరంగల్ జోనల్ మేనేజర్ బి.శివేంద్ర కుమార్ దోమతెరలు రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫాక్ట్ ఎరువులు 1947లో ఉద్యోగ మండల్ లో ఉత్పత్తిని ప్రారంభించారని ప్రస్తుతం 20-20-0-13,ఎంఓపి, 15-15-15,అమోనియా వంటి ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జోనల్ మేనేజర్ బి.శివేంద్ర కుమార్,అసిస్టెంట్ మేనేజర్ వి.విష్ణువర్ధన్ రెడ్డి,అరుణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ యజమాని గందె…

Read More

రాష్ట్ర స్థాయి రాష్ట్రీయ వైజ్ఞానిక ప్రదర్శనకు కోమటికొండాపూర్ విద్యార్థి

ఇబ్రహీంపట్నం,నేటిధాత్రి డిసెంబర్ 6 మరియు 7 తేదీల్లో 2024-2025 విద్యా సంవత్సరం నకు గాను 52వ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జగిత్యాల లో జరిగింది. ఇట్టి ప్రదర్శనలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కోమటి కొండాపూర్ కు చెందిన 6 వ తరగతి విద్యార్థిని తెడ్డు నశ్విత వనరుల నిర్వహణ విభాగంలో ప్రదర్శించిన ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి,రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయినందుకు జగిత్యాల…

Read More
error: Content is protected !!