Linemen's Day

శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం.

శంభునిపేట సబ్ డివిజన్లో ఘనంగా లైన్మెన్ దినోత్సవం వరంగల్, నేటిధాత్రి వరంగల్ శంభునిపేట కరెంట్ సబ్ డివిజన్ ఆఫీసులో మంగళవారం నాడు లైన్మెన్ దినోత్సవ సందర్భంగా మల్లికార్జున్ డీఈ, చంద్రమౌళి ఏడిఈ ల ఆధ్వర్యంలో, సబ్ డివిజన్ పరిదిలోని శంభునిపేట, కరీమాబాద్, మామునూర్ సెక్షన్ల విద్యుత్ సిబ్బందికి, విద్యుత్ భద్రత నియమాలపై, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుట గురించి, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవికాలంలో…

Read More
Society

సమానత్వంతోనే సమాజ పురోగతి.

సమానత్వంతోనే సమాజ పురోగతి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ, నేటిధాత్రి : ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశం పై సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన…

Read More
Scavengers

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత హనుమకొండ, నేటిధాత్రి : అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని…

Read More
police

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది.

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ప్రజా భవన్ ముట్టడి కొరకు హైదరాబాద్ కు వెళ్తున్న 11 మంది అంగన్వాడి సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియాలో 11 మంది అంగన్వాడీ సిబ్బంది ఓకే చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయనే ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు…

Read More
Scheme

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ.

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ…. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: 2020 వ సంవత్సరంలో ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం భూమి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఫీజు పై 25 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులరైజ్ చేసిన ఫ్లాట్లకు భవన అనుమతులు సులభంగా అందుతాయని, మార్కెట్ విలువను డాక్యుమెంట్ విలువ ఆధారంగా అంచనా వేయబడుతుందని,…

Read More
teachers

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం.

ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం నడికూడ,నేటిధాత్రి: వరంగల్,ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం ఉపాధ్యాయుల విజయమని నడికూడ మండలశాఖ పి ఆర్ టి యు అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీచర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనీ చూసిన అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారని అన్నారు.ఈ విజయం లో పాలుపంచుకున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు…

Read More
Self-Government Day

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ను జరుపుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన…

Read More
Chairman

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల.!

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ మంగళవారం రోజున సందర్శించారు.మార్కెట్ కి విచ్చేసిన శ్రీనివాస్ ని పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికడం జరిగింది.

Read More
Illegal

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి.

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి. రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత చిట్యాల,నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోకొంతమంది రేషన్ డీలర్లు రేషన్ లబ్ధిదారుల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొంటూ సొమ్ము చేసుకుంటున్నారని జూకల్ మరియు మండలంలోని రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలని మండల రెవెన్యూ వ్యవస్థను కోరుచున్నాము పై విషయాలపై మంగళవారం రోజున మండల తహసిల్దార్ కార్యాలయంలోని ఎంపీఎస్ఓ కు వినతి పత్రం అందజేయడం…

Read More
BJP

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు…

Read More
job and teachers

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు.?

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు…..?? సర్వే చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకా చెల్లించని రెమ్యూనరేషన్..!!! చెల్లించినట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన సర్వేలో ఒత్తిడి పెంచిన అధికారులు – రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం అధికారుల తీరు సరికాదు రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్. కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి: మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో…

Read More
water

రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు.

మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా – మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి): మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను…

Read More
Linemen's Day

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ.

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ కామారెడ్డి జిల్లా/పిట్లం నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సెక్షన్ ఆఫీసులో లైన్ మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎల్, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎల్ఐ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంచి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడిఈ అరవింద్ మాట్లాడుతూ, లైన్ మెన్ లు విధిని అత్యంత ప్రతిభావంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అలాగే, విధి నిర్వహణలో సేఫ్టీ జాగ్రత్తలను పాటించవలసిన అవసరాన్ని…

Read More
Students

మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు.

పరీక్షల వేళ ఫీజులుo మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు విద్యార్థులను ఇబ్బంది చేస్తే ఊరుకోం బిఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్ శాయంపేట నేటిధాత్రి; రేపు జరగబోయే ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్ష వేల విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది.ఇంటర్ ఎగ్జామ్స్ నీ బేసిక్ చేసుకొని ప్రవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తే ఏ కాలేజీ అయినా ఊరుకునే సమస్యలేదని బి ఎస్ యు బహుజన…

Read More
Nagaraju's

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా.!

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా వర్దన్నపేట (నేటిదాత్రి) : ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా వర్దన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థిని-విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్మిరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను పంపిణి చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మైస సురేష్ , జిల్లా SC సెల్ అధ్యక్షులు…

Read More
Agriculture

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారి.

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన కమ్మరిగూడెం రైతులు.. మొక్కజొన్న బహుళ జాతి కంపేనీ చేత మోసపోయా.. మోసపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. నూగుర్ వెంకటాపురం (నేటి ధాత్రి ),మార్చి 3 ములుగు జిల్లా వెంకటాపురం మండలం బహుళ జాతి కంపెనీ మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని కమ్మరిగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నాడు వ్యవసాయ అధికారి జాడి ప్రియాంకకు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు…

Read More
Science Day

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం – సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలి సిరిసిల్ల, (నేటి ధాత్రి): రెయిన్బో ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ సివి రామన్ భారత దేశంలో జన్మించి తన…

Read More
Agriculture

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.. విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ.. కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్.. రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు.. ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి.. నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం.. నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని…

Read More
farmers

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!

బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా. రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.. బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం.. ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి.. ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ. ఏజేన్సీలో పెత్తనం ఎవరిది.. నూగుర్ వెంకటాపురం,మర్చి (నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి…

Read More
Sripal Reddy's

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు మరిపెడ నేటిధాత్రి. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ సంఘానికి మలుపు లాంటిదని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా శ్రీపాల్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పిఆర్టీయూ సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులకు,మండల కార్యవర్గ సభ్యులకు, సంఘానికి పట్టుకొమ్మలైన ప్రాథమిక సభ్యులందరికీ…

Read More
error: Content is protected !!