బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం. అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే.. అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. -తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం. -మోసమే బిజేపి రాజకీయం. -నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు. -బిజేపి అంటేనే అబద్దాల మయం. -బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం. -బిసి గణన పచ్చి అవకాశవాదం. -కేంద్రం బిసి…

Read More

ఆటలో అరటిపండు ఈటెలే!

`బిజేపిలో అడుగడుగునా అడ్డంకులే! `అటు బండి కోపాలు..ఇటు సీనియర్లు వేసే బ్రేకులు. `కష్టపడుతున్నా…కలిసిరావడం కలే! `నాడు బిఆర్‌ఎస్‌ లో నోరు జారి తెచ్చుకున్న ఇబ్బందులు. `గొప్పలకు పోయి తెచ్చుకున్న తిప్పలు. `పదవిలో వుంటూ ఆడిన పరిహాసాల ఫలితం. `పదవి పోగొట్టుకొని, పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసుకొని… `అతిబలవంతుడనుకొని… `తన బలహీనతలను తాను బైటపెట్టుకొని… `పడరాని తిప్పలు కొని తెచ్చుకొని.. `బిజేపిలో చేరిన నాటి నుంచి తలపట్టుకొని… `అడుగు ముందుకేయలేక…వెనక్కి వెళ్లలేక… `ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోలేక.. `బిజేపిలో ఇమడలేక……

Read More

చల్లారిన పొంగు! త్రిశంకు స్వర్గంలో శీను!!

`కూడలిలో నిలిచిన ప్రయాణం… `ఎటు వెళ్లాలో నిర్ణయం లేని గమ్యం. `లక్ష్యం నిర్థేశించుకోలేని సుడి గుండం. `దిక్కు తోచని వైనం.. `వచ్చిన వాళ్లను వద్దని… `రమ్మన్న వాళ్లను ఆగమని… `కొత్త కుంపటి ఎలా వుంటుందని.. `ఊగిసలాటకు చేరుకొని.. `తాడు బొంగురం లేని పార్టీలను నమ్ముకొని.. `అన్ని దారులు తనే మూసుకొని.. ` బిఆర్‌ఎస్‌ ను కాదనుకొని.. `అటు..ఇటు కాని పద్మవ్యూహం పన్నుకొని.. `రెంటికీ చెడి…అందర్నీ కాదనుకొని… `మంది మాటలు నమ్ముకొని… ` కూర్చున్న చెట్టు నరుక్కొని.. `…

Read More

అంతా వాళ్లే చేస్తున్నారు?

`అయిన వాళ్లే ఆగం చేస్తున్నారు! ` తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు? `అటు వారసులు,ఇటు బంధువులు? `మధ్యలో బావమర్థులు…లేకుంటే వియ్యంకులు! ` ఎమ్మెల్యేలకు బంధుగణం..మిత్రగణం…రాజకీయ గ్రహణం. ` నిండా మునుగుతున్న నాయక గణం? ` ఇవే ఎమ్మెల్యేలకు టిక్కెట్ల గండం! ` పని మంతులకు కూడా పదవీ గండమే? `మింగలేక, కక్కలేకపోతున్న ఎమ్మెల్యేలు? ` సిఎం. సీరియస్‌ అవుతున్నా మారలేకపోతున్నారు? ` టిక్కెట్‌ కట్‌ అవుతుందని తెలిసినా చేష్టలుడిగి చూస్తున్నారు? `అంతా ఐన వారి వల్లే అని తెలిసినా…

Read More

రా…రమ్మని పిలుపులు?

-తెలంగాణలో రాజకీయ పేరంటాలు… – నమ్మకం లేని వైచిత్య బంధాలు. -మనసులొక చోట… -నేతలొక చోట… -కలవలేరు…కలుసుకోలేరు.. -కలవరపాటు నాయకత్వం.. -ఆలోచన లేని పార్టీల ప్రయాణం. -మాదంటే మాదే గెలుపంటున్నారు. -మా పక్కన చేరితే చాలంటున్నారు. -ఎవరొస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు? -ఇంతకీ మనం గెలుస్తామా? అని మధనపడుతున్నారు. -పార్టీలు మారిన వారు తలలు పట్టుకుంటున్నారు. -కొత్త వారిని కలవరపెడుతున్నారు. -మేం మాత్రమే మునిగితే చాలదనుకుంటున్నారు. -మునిగే నావలో అందరినీ నింపాలనుకుంటున్నారు. -మొత్తానికి ఒకరినొకరు నిండా ముంచుకుంటున్నారు. …

Read More

సిఎస్‌ స్పెషల్‌… స్పెషల్‌ సిఎస్‌. సోమేశ్‌ కుమార్‌!

`రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిన అర్థికవేత్త. `తెలంగాణ నెంబర్‌వన్‌ లో కీలక సూత్రదారి. `అధికార గణంతో అర్థిక పరిపుష్టికి పాత్రదారి. `తెలంగాణ ప్రగతి దూత. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు సంక్షేమ నీడ. `అభివృద్ధిలో సిఎం. కేసిఆర్‌ కు చేయూత. `అడుగడుగునా తన మార్క్‌ పరిపాలన. `తెలంగాణ ఆర్థిక ఖజానాకు రక్షణ. హైదరబాద్‌,నేటిధాత్రి:  వ్యవస్థను తీర్చిదిద్దడంలో అందరి పాత్ర ఒకేలా వుండదు. వారు వారు చూసే దృష్టి మాత్రమే కాదు దూర దృష్టి కనబర్చిన వారే చరిత్ర…

Read More

105 పక్కా గెలుస్తం!

`తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ తప్ప మరో పార్టీ లేదు. `ప్రజల్లో కేసిఆర్‌ తప్ప మరో నాయకుడు లేడు. `ప్రత్యామ్నాయానికి ఆస్కారమే లేదు. `దేశం మొత్తం మీద అమలౌతున్న పథకాలకంటే బెస్ట్‌ పథకాలు తెలంగాణలో వున్నయ్‌ అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు మాటామంతి… `బిజేపిని నమ్మెటోడే లేడు. `బిజేపికి అభ్యర్థులే లేరు. `బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రతిపక్షమే లేదు. `ప్రతిపక్షాలకు నియోజకవర్గ స్థాయి నాయకత్వం ఎక్కడా లేదు. `కాంగ్రెస్‌ లో సీనియర్లమని చెప్పుకునుడు…

Read More

బండి ఇక దిగండి!?

`ఈటెలకు పెద్ద పీట వేద్దాం? `బండి వర్గం కలవరం? `అధిష్టానం ఆలోచనపై బండి వర్గం అంతర్మధనం? `బిజేపి కేంద్ర నాయకత్వం నిర్ణయం? `ప్రజల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి? `కర్ణాటకతో బిజేపిలో మొదలైన కలవరం? `మార్పుకు తగ్గట్టు మారితేనే మనగలుగుతాం? `కర్ణాటక లో నిండా మునిగాం? `అయోధ్య కార్పోరేటర్‌ సీటు కోల్పోయాం? `మతమొక్కటే ప్రాతిపదికైతే నష్టం? `బండి తెచ్చింది పాలపొంగు మాత్రమే? `చప్పున చల్లారుతుంది? `దేశ వ్యాప్తంగా సరళి మారుతోంది… మనమూ మారుదాం? `బండిని మార్చేద్దాం? `లేకుంటే కష్టం ఇబ్బందులు…

Read More

సర్వే లలో డి ప్యాక్‌, నేటిధాత్రి సంచలనం.

మూడు పార్టీలకు వచ్చే సీట్లపై కచ్చితమైన లెక్క చెప్పిన ఏకైక సంస్థ డి.ప్యాక్‌. దాదాపు అనే లెక్క లేనే లేదు. సరాసరి ముచ్చటే లేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ కు 135 చెప్పిన ఏకైక సంస్థ డి ప్యాక్‌. బిజేపి 60కి మించవు అన్నది కూడా నిజమైంది. జేడిఎస్‌ కు 20 మాత్రమే అని చెప్పింది కూడా డి ప్యాక్‌ . ఇలా మూడు పార్టీలకు వచ్చే సీట్లపై కచ్చితమైన లెక్క చెప్పింది డి ప్యాక్‌ మాత్రమే. ఇంత…

Read More

బిజేపి పతనం ప్రారంభం!

`కర్ణాటక తొలి సైరన్‌! `రాజకీయంగా బిజేపికి మూడిరది? ` మోడీ ముసుగు తొలగిపోయింది? `బిజేపి కర్ణాటక ప్రజల మన్ననలు పొందలేకపోయింది? ` బిజేపి అవినీతిపై ప్రజల తీర్పు చారిత్రకం. `కర్ణాటక ఫలితాలపై నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎమ్మెల్సీ పోచంపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు. `బిజేపి తిరోగమనం మొదలైంది? `మళ్ళీ రెండు సీట్లకు పడిపోయే కాలమొచ్చింది? ` బిజేపికి వ్యతిరేకంగా తొలి గొంతు కేసిఆర్‌ దే! `ఆది నుంచి కేసిఆర్‌ అంటే బిజేపి భయపడుతున్నదే? `ఇక దేశ…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం.

`నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. `సర్వేలన్నింటిలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది. ` డీ ప్యాక్‌ తో కలిసి కర్ణాటకలో నేటిధాత్రి పలు దఫాలుగా సర్వే నిర్వహించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం. ` ఎంత ప్రచారం చేసుకున్నా ఓడి వాడిన కమలం. `తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కమలం. ` ప్రధాని మోడీ సహా అనేక మంది విపరీత ప్రచారం కలిసి రాలేదు. `కమలనాధులను గట్టెక్కించలేదు. `కర్ణాటక కాంగ్రెస్‌ లో కలిసి వచ్చిన ఐక్యతా రాగం? ` సిద్దరామయ్య,…

Read More

చదువు చారెడు…ఫీజులు బారెడు!

    ` ప్రైవేటు విద్య …ర్యాంకులు మిద్య! ` ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు? ` లక్షల్లో వసూళ్లు…విద్యా విధానానికి తూట్లు! ` ప్రచారం ఆకాశం…చదువులో అద్వాహ్నం? ` తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’! `ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి! ` ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రైవేటు సంస్థల అసత్య ప్రచారం! ` తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం! `దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు! ` పైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్‌ ప్రసారాలు……

Read More

దానం దాగుడు మూతలు?

`పైకి ఒక ప్రచారం… లోన మరో నాటకం? `కార్యకర్తలతో బిఆర్‌ఎస్‌ పై తిట్ల దండకం? `బిఆర్‌ఎస్‌ ముఖ్యులపై బూతు పురాణం? `ఇలాంటి పార్టీ ఎక్కడా వుండదంటూ చీత్కారం? `బైటికొచ్చి టిక్కెట్‌ నాదేనంటూ వింత ప్రచారం? `ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో నేనే వున్నానంటూ ప్రకటన పర్వం. `తనకు తానే స్వయం ప్రకటిత నాయకత్వం? `పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం? `ఆ మధ్య హోం మంత్రి ని వివాదంలో కి లాగిన వైనం? `తాజాగా మంత్రి తలసాని, ఆయన కుమారుడి…

Read More

వరంగల్‌ విజ(న్‌)య్‌…

`నవతరానికి వారథి- యువ తరం ప్రతినిధి.  `ప్రజా సేవకు వారసుడు. `అద్భుతమైన అవలోకనం… `అనర్గళ వాక్చాతుర్యం.. `కేటిఆర్‌ స్పూర్తిగా రాజకీయం. `రాజకీయాలు, సామాజిక సేవ రెండు కళ్లు. `నా ఊపిరే సామాజిక సృహకు నిదర్శనం. `పేద ప్రజలంటే ప్రాణం. `అమ్మ బాటలోనే జనం కోసం. `పేదల జీవితాలతో వెలుగుల కోసం.. `అసమానతలు తగ్గాలి…పేదలు బాగుపడాలి. `ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి. `సంక్షేమం అందరి దరి చేరాలి. `పేదల కోసమేఈ జీవితం… హైదరబాద్‌,నేటిధాత్రి:  తెలంగాణ లో కొత్త తరం…యువతరంగాలు…

Read More

బిఆర్‌ఎస్‌ లో చేరి తప్పు చేశా?

`రాజకీయం నాశనం చేసుకున్న!? `సారయ్య మనసులో మాట? `సారయ్య కపట రాజకీయం? `తూర్పులో సారయ్య చిచ్చు!? `సాలయ్యా! సారయ్యా? అంటున్న జనం!? `బిఆర్‌ఎస్‌ టార్గెట్‌ గా బహిరంగ కుట్రలు? ` ఇల్లు తగలబెట్టే కుయుక్తులు? `తూర్పులో బిఆర్‌ఎస్‌ ను చిన్నా భిన్నం చేస్తున్నాడు? `సారయ్య రాజీనామాకు బిఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌? ` ఆ పదవికి రాజీనామా చేసి నైతికత నిరూపించుకో…? `అందరినీ కాదని అందలమెక్కిస్తే ఆగం చేసే కుటిల నీతి? `బిఆర్‌ఎస్‌ ను కాదని బిజేపి లో…

Read More

‘‘ముంబయికి చెందిన డి- ప్యాక్‌ సొల్యూషన్స్‌’’ తో కలిసి ‘‘నేటిధాత్రి’’ దినపత్రిక చేస్తున్న ‘‘సర్వేలో’’ ఆసక్తి కరమైన విషయాలు.

` పల్లె జనం చెబుతున్న నిజాలు నేటిధాత్రి పాఠకుల కోసం. కేసిఆరే మా పెద్ద కొడుకు ` ఏ ఎన్నికైనా కేసిఆర్‌ కే వేస్తాం ఓటు. `ఎవ్వలొచ్చి చెప్పినా ఇనం…` కాంగ్రెస్‌, బిజేపొళ్లను నమ్మం. ` ఇది పల్లె మాట…పల్లె జనం నోట. `పింఛనిచ్చి బతికిస్తుండు. `కొడుకు, కోడలు మంచిగ సూసుకుంటున్రు. `యాల్లకింత బువ్వ పెడుతండ్రు. `అదంతా కేసిఆర్‌ దయే `కండ్లకు అద్దాలిచ్చిండు. `కంటి ఆపరేషన్లు చేయిత్తండు. `మమనవరాలి పెండ్లికి కళ్యాణ లక్ష్మీ ఇస్తండు. ` రైతు…

Read More

గంగుల గాంధీ గిరి

`మంత్రిని గట్టిగడగాలే! `సబ్జెక్టు తో రావాలే! `ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టారని నిలదీయాలే. `ప్రతిపక్షాలకు మంత్రి గంగుల రివర్స్‌ కౌంటర్‌. `ఖంగుతిన్న ప్రతిపక్షాలు. `ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేతలు ఇరుకున పెడదామనుకున్నారు. `పోలీసులు అడ్డుకుంటారని ఊహించారు. `అల్లరి చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్నారు. `లాఠీ చార్జి చేస్తే రాజకీయం చేద్దామనుకున్నారు. `మంత్రి గంగుల పిలిచి గిట్లడగాలే! చెబితే ఆశ్చర్య పోయారు. `గంగుల రివర్స్‌ గేమ్‌ అర్థం కాక దిక్కులు చూసిన ప్రతిపక్షాలు. ` ప్రజల ముందు తెల్ల మొహం…

Read More

డిల్లీలో జెండా పాతేద్దాం

`హస్తినలో బిఆర్‌ఎస్‌ కార్యాలయం నేడు ప్రారంభం. `రాజశ్యామల యాగం అనుకూలం ` బిఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరణం. ` దేశ రాజకీయాలలో కీలకమౌదాం. ` రైతును రాజును చేద్దాం. ` రైతు సంక్షేమ రాజ్యం నిర్మిద్దాం. ` రైతు సుభిక్షం కోసం పాలన సాగిద్దాం. `సాగుకు అవసరమైన నీటి వసతులు కల్పిద్దాం `నీటి కరువు తీరుద్దాం. ` ప్రాజెక్టులు కట్టేద్దాం. `అన్నపూర్ణగా అన్ని రాష్ట్రాలను మార్చేద్దాం. `సంప్రదాయ పంటల సృష్టిలో విప్లవం సాధిద్దాం. `దేశానికి వెన్నెముక…

Read More

వాళ్లటు…వీళ్లిటు!!

మధ్యలో మరింత మంది ఆశావహులు? ఎంపిలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే గా! ఉద్యమ కారులకు ఈసారి పెద్ద పీట. ఇప్పటికే కొందరికి అధిష్టానం మాట. కొన్ని సీట్లు కోరుతున్న ఉద్యోగులు. కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక మీద కోరిక. వెంకట్రాం రెడ్డి వెతుకులాటలో దుబ్బాకే. పోచంపల్లికి లైన్ క్లియరైనట్లే! వద్దిరాజుకు అవకాశం దక్కొచ్చు! మంత్రి సత్యవతి సీటు గ్యారెంటీ. కవితకు డోర్నకల్ ఖాయమే! కొత్త గూడెం లో గడల కర్చీఫ్ వేసుకున్నట్లే. నాగరాజు నజర్ అయితే వర్థన్నపేట, లేకుంటే…

Read More

ఆ ‘‘గులాబి’’ నేతల్లో గుబులు?

`భవిష్యత్తు బిఆర్‌ఎస్‌ దే అని మర్చిపోకండి! `నియోజకవర్గాల వారిగా నేతల తీరు ఎప్పటి నుంచో చెబుతోన్న ‘‘నేటిధాత్రి’’. `ఎంత చెప్పినా అప్పుడు మారలేదు? `దిద్దుకోలేని తప్పులు చేశారు? `ద్వితీయ శ్రేణి ని పట్టించుకోలేదు? `ప్రజల్లో పలుచనయ్యారు? `ప్రజలకు చేరువ కాలేదు? `సిఎం కేసిఆర్‌ తో విభేదించి రాజకీయంగా ఎదిగిన వారు ఎవరూ లేరు..గుర్తుంచుకోండి! `మార్పు తప్పదని ఇప్పుడు తెలిసి దిగులు? `అయినా ఆరు నెలలు గడువుంది? `మారితే చాలా మంచిది? `ప్రజల మన్ననలు పొందితే మరీ మంచిది?…

Read More
error: Content is protected !!