
హద్దులు దాటుతున్న మాటలు!
https://epaper.netidhatri.com/view/338/netidhathri-e-paper-4th-aug-2024%09 `ప్రజా క్షేత్రం వేరు..చట్ట సభ వేరు! `చట్ట సభ పవిత్రమైనది. `సద్విమర్శలు సాహేతుకం. `ఆరోపణలు రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనం. `పాలక పక్షాన్ని నిలదీయడం ప్రతిపక్షాల హక్కు. `ప్రతిపక్షాన్ని నిందించడం పాలక పక్షం పై ఎత్తు. `వ్యూహాలు రచించడం అవసరం. `వ్యక్తిగత విమర్శలు అనర్థదాయకం. `భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కరం. `ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఏ నాయకుడు కట్టు దాటలేదు. `స్పీకర్ను అమ్మా! అంటేనే తప్పు పట్టారు. `సవాళ్లు, ప్రతి సవాళ్లు సహజం. `గతంలో ఎమ్మెల్యే జగదీష్…