మీరు పిచ్చుకలు కాదు…
కార్మికుల కష్టం దోచుకునే రాబందులు! గతంలో ‘‘చిరంజీవి’’ చేసిన వ్యాఖ్యలు ‘‘మళ్లీ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్’’ అభిమానుల ప్రాణాలు పోతుంటే కలెక్షన్ల కోసం ఆరాటపడే రాక్షసులు. మానవత్వం లేని సినీ కళంకితులు. కళామతల్లి పేరు చెప్పి కాసుల కక్కుర్తి కోసం పొర్లాడే శునకాలు. మీరు కోట్లు తీసుకుంటూ, కార్మికులకు దినసరి కూలీ ఎగ్గొట్టే పాపాత్ములు. కార్మికుల బలహీనతలు సొమ్ము చేసుకొనే దుర్మార్గులు. రాజకీయ నాయకులకు పని పాట లేదా? సినిమాలు తీయమని ఎవడు కోరుతున్నాడు….