అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

చేర్యాల నేటిధాత్రి..

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు
అనంతరం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *