
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్ర లో కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ కె ఎస్ సి ఎఫ్ సహాయ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ బాల బాలికలకు మరియు ఉపాధ్యాయ బృందానికి బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన నిర్వహిణ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి గణపురం మండలం సోషల్ మోబలైజర్ ఇనుగాల అశోక్ మరియు జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది