పెద్దల పేకాట కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి
భారీ నగదు వాహనాలు మొబైల్ సీజ్ కేసు నమోదు చేసిన పోలీసులు వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ టాస్క్ఫోర్స్ అదికారులు పక్కా సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది కేయు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురి లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వారి వాహనాలతో పాటు 2 లక్షల…