
ఎల్లలు దాటిన ప్రేమ
అబ్బాయిదేమో ఇండియా, చైనాకు చెందిన అమ్మాయి కలుసుకున్నది కెనడా కలిపినది సాఫ్ట్ వేర్ రంగం భారతీయ సంప్రదాయబద్ధంగా వారిద్దరూ ఒకటయ్యారు వరంగల్ తూర్పు డిసెంబర్17 ప్రేమకు ఎల్లలు అనేవి ఉండవని మరోసారి నిరూపితమైంది.ఇండియాకు చెందిన అబ్బాయి, చైనా నుంచి వెళ్లిన అమ్మాయి ఇద్దరు కెనడాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా ఒకేచోట పని చేస్తున్న పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటవ్వాలన్న నిర్ణయానికొచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇండియా బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఆదిరాజు…