
వరదల్లో ప్రతిపక్షాల బురద రాజకీయం!
`వానలో కూడా ప్రజలకు చేరువలో బిఆర్‌ఎస్ నేతలు, https://netidhatri.com/కాంగ్రెస్-బాటలో-బిజేపి/ `వాగులు, వంకల దగ్గర సహాయ కార్యక్రమాలలో బిఆర్‌ఎస్ నాయకులు. ` సహాయక చర్యలు చేస్తున్నది అధికారపార్టీయే… ` చెరువు గట్ల మీద, ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నదీ బిఆర్‌ఎస్ శ్రేణులే. ` ప్రజలను సహాయక సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది బిఆర్‌ఎస్ కార్యకర్తలే. ` ప్రాణాలను అడ్డుపెట్టి ఆపదలో వున్నవారికి కాపాడుతోంది బిఆర్‌ఎస్ పార్టీ సైనికులే. `ఆరోపణలు చేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు. ` ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, విమర్శలు. ` సోషల్…