
కాంగ్రెస్ బాటలో బిజేపి!
`కొత్తగా మొదలైన కుమ్ములాటలు `గతంలో ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ లో వుండేది. `ఇప్పుడు బిజేపికి పాకింది. `బిజేపి అధిష్టానం అంతరంగం అందరికీ అర్థమైంది. `పోరాడితే పోయేదేమి లేదని తెలిసొచ్చింది. https://netidhatri.com/వరదల్లో-ప్రతిపక్షాల-బురద/ `తిరుగుబాటు మొదలైంది. `అలిగినా గుర్తింపు వస్తుందని తెలింది? `తెలంగాణలో గెలవడం కష్టమని బిజేపి అధిష్టానానికి తెలిసిపోయింది. `పోరు నష్టం పొందు లాభం…తెలుసుకున్నట్లైంది. `రాష్ట్ర నాయకత్వం, శ్రేణులకు దూరం పెరిగింది? `ప్రశ్నించే తత్వం ఇక్కడ కూడా నేర్పినట్లైంది! `నిజామాబాదు లో అరవింద్ మీద తిరుగుబాటు మొదలైంది. `మొత్తంగా…