
రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?
ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 8 న్యూస్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ..రేషన్ కార్డ్,…