
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బాలెంల సైదులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి నెలరోజుల వ్యవధిలో కాలం చేసినా ఓకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కుమారులను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి 5,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినా బాలెంల సైదులు గారు అడ్డగూడూరు: మండల కేంద్రానికి చెందిన మనుపటి నరసింహా గారి కుమారులు మనుపటి యాదగిరి – మనుపటి సత్తయ్య గార్లు ఇరువురు అన్నదమ్ములు అనారోగ్య సమస్యలతో నెలరోజుల వ్యవధిలో మరణించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో కుమారులను…