NETIDHATHRI

బడుగుల ఆత్మగౌరవమే బిఆర్‌ఎస్‌!

  `ఉద్యమ పార్టీగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత. `బడుగు నేతలకు అత్యంత గౌరవం. `బిఆర్‌ఎస్‌ బాటలోనే అన్ని పార్టీలు. `కాంగ్రెస్‌ పార్టీ ఒంటెద్దు పోకడలు. `రెడ్డి రాజ్య స్థాపన బీరాలు. `బడుగులను పక్కనపెట్డే కుట్రలు. `బిజేపిలో అదే వైఖరి? `ప్రతిపక్షాలలో కనిపించని బడుగుల గుర్తింపు. ` ఒక్క బిఆర్‌ఎస్‌ లోనే అసలైన అత్యంత గౌరవం. `ఉద్యమ వేదిక నుంచే బడుగులకు పెద్ద పీట. `తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే. `అన్ని వర్గాల సంక్షేమం కోరేది…

Read More

మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశాం.

నేటిధాత్రి వరంగల్ :                                                                           మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశాం. మీడియాలో మేము ఎమ్మెల్యే అరూరికి వ్యతిరేకం…

Read More

రెచ్చగొట్టకు రేవంత్‌!

`బెదిరింపులు మానుకో!! `నేటిధాత్రి ఇలాంటి ఉడుత ఊపులు చాలా చూసింది? `నీ రాజకీయం పుట్టకముందే నేటిధాత్రిది అక్షర ప్రభంజనం. `నువ్వు రాజకీయ ఓనమాలు నేర్వకముందే, ఉమ్మడి రాష్ట్ర పాలకులకు నిద్ర లేకుండా చేసింది. `పందొమ్మిదేళ్లుగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నది. `సమైక్య పాలకులనే ఎదిరించి నిలిచింది. `తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసింది. `నేటిధాత్రి రాజకీయ ప్రత్యర్థి కాదు! ప్రశ్నా ప్రపంచం. `సామాజిక బాధ్యతకు నిదర్శనం. `పత్రికల మీద దాడులు ప్రజాస్వామ్య పరిహాసం. ` ప్రత్రికలలో వచ్చిన…

Read More

పట్టుమని పది సీట్లు కష్టమే!?

-కాంగ్రెస్‌ లో కుంపట్లకు కొదువలేదు? -వున్న వారంతా ముఖ్యమంత్రులే? -రేవంత్‌ ను అసలు కాంగ్రెస్‌ లీడర్లే నమ్మడం లేదు? -గతంలో రేవంత్‌ చేసిన ఉద్యమం లేదు? -పార్టీలో పది మంది లీడర్లు సక్కగ లేరు? -పార్టీని గెలిపించే నాయకుడే కరువయ్యాడు? -రాని ప్రభుత్వంలో నేనే సిఎం అని చెప్పుకునే వారే? -జనం నమ్ముతారని అనుకోవడం లేదు? -పరిపాలనా దక్షతలో అనుభవం లేదు? -ఎక్కడ చేరినా ఆ పార్టీలు బతికి బట్టకట్టింది లేదు? -ఒక్కొక్కరినీ నిచ్చెన మీద నుంచి…

Read More

మామిడి తోటలో గూడుపుఠాణి!?

`మహబూబాబాద్‌ పొలిటికల్‌ కహానీ! `కవితే..నా! అసలు కిరికిరి!? `సిట్టింగ్‌ స్థానంలో సిగపట్లేమిటి? `ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేమిటి? ` జిల్లా అధ్యక్షురాలై వుండి ఇదేం పని? ` పార్టీ నిలబెట్టే పని వదిలేసి, పొగబెట్టడమేమిటి? `సమన్వయం వదిలేసి ఎగదోయడేమిటి? ` జిల్లాలో ఈ లుకలుకలేమిటి? `ఇప్పటికే మూడు పదవులు మీ ఇంటికి? `మళ్ళీ కొత్త పంచాయతీ ఏమిటి? `బలమైన చోట బలహీనం చేయడమేటి? `జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిపక్ష పాత్రకర్థమేమిటి? ` తెలిసి జరుగుతోందా? తెలియాలనే జరుగుతోందా? `సమస్య సర్థుమనగకపోతే అన్ని…

Read More

‘‘బాబు’’ ఆట..’’రేవంత్‌’’ కుట్ర!?

`కూడికలో తీసివేత తంత్ర!! `రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ కు ఒరిగిందేమీ లేదు. `మూడు ఉప ఎన్నికల్లో ఓటమికి పరోక్షంగా రేవంతే కారణం? `అంతకు ముందు కనీసం డిపాజిట్లైనా వచ్చేవి? `రేవంత్‌ వచ్చాకా అవి కూడా కరువయ్యాయి. `రేవంత్‌ అనుచరుల నినాదాలు మాత్రమే కనిపిస్తాయి. `కాంగ్రెస్‌ పతనమే చంద్రబాబు రేవంత్‌ లా పన్నాగం? `చంద్రబాబు ఆదేశమే రేవంత్‌ కు శిరోధార్యం? `చంద్రబాబు ఆగర్భ కుట్ర కోణం? `బిజేపి మేలు కోసం చంద్రబాబు మరో ప్రయత్నం? `ఆచరణకు రేవంత్‌ ఎల్లప్పుడూ…

Read More

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

  ఎన్టీఆర్‌ అభిమానులను తన్నిన లోకేష్‌ అనుచరులు. చదువుకున్న మందబుద్దులు. అమెరికా చేరినా మానని చిల్లర చేష్టలు? ఆధిపత్య పోరులో తెలుగుదేశం రాజకీయాలు హైదరాబాద్‌,నేటిధాత్రి:  జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, నారా లోకేష్‌ అభిమానులు అమెరికా లో ఆటా వేధిక వేడుక సాక్షిగా తన్నకున్నారు. చొక్కాలు చించుకున్నారు. వీధి రౌడీల్లా బిహేవ్‌ చేశారు. రాయాలంటే సిగ్గనిపిస్తోంది. చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇంతేనా మీ తెలివి అని తిట్టాలనిపిస్తోంది. అంత దూరం వెళ్లినా కురచ మనస్తత్వాలుగా మిగిలిపోవడం విచిత్రంగా వుంది….

Read More

హస్తానికి రేవంత్‌ బైబై!?

-కాంగ్రెస్‌ లో కరివేపాకు కాకముందే నిర్ణయం! -కాంగ్రెస్‌ లో పెట్టిన కరంటు మంటలే అందుకు కారణం! -కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ జంప్‌!? -సొంత గూటికి రేవంత్‌!? -టిడిపి, బిజేపి పొత్తులో భాగమే! – రేపో మాపో టిడిపి గూటికి..? -18 మందితో బైటకి! -షర్మిల ప్రస్తావనే రేవంత్‌ కు ఇష్టం లేదు? – రేవంత్‌ వద్దన్నా ఆగే పరిస్థితి కనిపించడం లేదు? -ఎవరి కోసమో కష్టపడడం వృధా? -కాంగ్రెస్‌ లో వున్న రేవంత్‌ వర్గమంతా హాండిచ్చేందుకు రెడీ!…

Read More

చిత్ర పటానికి నివాళులు అర్పించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు సుబ్రమణ్యా చారి గారి ప్రధమ సంవత్సరిక కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి నివాళులు అర్పించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ గారు చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్ నేటిధాత్రి మునుగోడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…

Read More

కాంగ్రెస్‌ లో కరంటు ముసలం!

  ` రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో అయోమయం! `ఒక్క మాటతో రైతుల్లో ఆగ్రహం. `కాంగ్రెస్‌ దిష్టి బొమ్మలు తెలంగాణ వ్యాప్తంగా దగ్థం. `కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మధనం!`బిఆర్‌ఎస్‌ కు దొరికిన అస్త్రం? `కాంగ్రెస్‌ ను బిఆర్‌ఎస్‌ ఆటాడుకుంటున్న వైనం? `అమెరికాలో వుండి, తెలంగాణ కాంగ్రెస్‌ ను ఇరికించాడు? `నేనే కాంగ్రెస్‌… కాంగ్రెస్‌ అంటే నేనే! అన్న రేవంత్‌. `మొన్న సీతక్క సీఎం. అన్నాడు? `నేడు ఎకరాకు మూడు గంటల కరంటు చాలని ప్లగ్‌ లో వేలుపెట్టాడు. `మైండ్‌ గేమ్‌…

Read More

ఎంపీ వద్దిరాజు తమిళనాడు పర్యటన

పళని ఆలయాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు తమిళనాడులో పర్యటిస్తున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి (దండయుతస్వామి) ఆలయాన్ని సందర్శించారు.స్టడీ టూర్ లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.సంఘంలో సభ్యునిగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ రమేష్ విధూరియ,ఇతర సభ్యులతో కలిసి మంగళవారం…

Read More

నా వార్తే రావాలి! నేనే కనబడాలి!! నా మాటే వినపడాలి!!!

  `నా తర్వాత షర్మిల వార్తలే వుండాలి? `నా వార్తలకే ప్రాధాన్యమివ్వాలి? `కాంగ్రెస్‌ నుంచి ఎంతటి వారి వార్తలైనా పరిమితంగా వుండాలి. `నా వార్తలే నిత్యం రావాలి? `షర్మిల వార్తలు హైలెట్‌ అవుతుండాలి? `కాంగ్రెస్‌ పార్టీ మొత్తం షర్మిల కోసం ఎదురుచూస్తున్నట్లుండాలి! `షర్మిలను కాంగ్రెస్‌ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లే వార్తలుండాలి. `షర్మిల వస్తేనే పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తుందనేలా రాయాలి! `షర్మిలను మించిన నాయకురాలు లేదనే చర్చ జరగాలి? `షర్మిలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి వార్తలు తగ్గించాలి?…

Read More

బిజేపోళ్లు బిత్తరపోయారు?

`సభ ఎందుకు పెట్టినట్లో అనుకుంటూ జుట్టు పీక్కున్నారు? `మోడీ సభ అంటూ బాగానే బిల్డప్పిచ్చారు? `అందరి గాలి మోడీ చల్లగా తీశాడు. `డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అన్న ముచ్చట తీయలేదు. `ప్రభుత్వంతో కొట్లాడండి అని చెప్పలేదు. `రాష్ట్ర నేతలు చెప్పింది చెప్పినట్లు, అప్పజెప్పిపోయాడు. `బిజేపి నేతలు తెల్ల మొహం వేశారు. `కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు. `అబ్‌కి బార్‌ బిజేపి సర్కార్‌ అని ముగించారు. ` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం…

Read More

రాష్ట్ర భాజాపాలో మొదలైన వర్గ విభేదాలు

# ప్రధాని మోడీ వస్తున్న వేళ బండి వర్గంపై దెబ్బ # అదునుచూసి దెబ్బకొట్టిన భాజపా చీఫ్ కిషన్ రెడ్డి వర్గం వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఇచ్చిన హామీ నెరవేరగా ముందే ఆయన వర్గంపై వేటు మొదలైంది. బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే దేశ ప్రధాని…

Read More

మహదేవపూర్ ఎంపీపీ పై అవిశ్వాసం.

ఆర్డీవోకు అవిశ్వాస పత్రాన్ని సమర్పించిన ఎంపీటీసీలు. మహాదేవపూర్- నేటిధాత్రి; మహదేవపుర్ మండల పరిషత్ అధ్యక్షుల పై ఈరోజు ఆర్డీవో కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కొరకు అవిశ్వాస పత్రాన్ని ఆర్డీవో కు అందజేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ కు చెందినటువంటి ఎంపీపీ బన్ సోడా రాణి బాయ్ మండల పరిషత్ అధ్యక్షురాలు గా గత నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతున్న క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు మాత్రం ముగ్గురు ఉన్నారు. మెజారిటీ మాత్రం భారత…

Read More

అందరూ బిఆర్‌ఎస్‌ బాటలోనే! అన్ని పార్టీలు బడుగుల జపమే!!

`బలమైన నాయకుడు కేసిఆర్‌ అడుగుజాడలే… `అన్ని పార్టీలలో ఆమోదమే.. `ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్‌ లో అత్యంత ప్రాధాన్యత. `సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట. `అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క. `బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు అండ సంకేతాలు. `అదే బాటలో బిజేపి పయనం. `ఈటెల ఎంపికలో అదే పరమార్ధం. `కాంగ్రెస్‌ లో కూడా మొదలైన బడుగుల జపం. `పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ తో ఒక్కసారిగా కలకలం. `కాంగ్రెస్‌ ను ఇంత కాలం కాపాడిరది…

Read More

నటి రంజిత ఇప్పుడు కైలాస ప్రధాని!

తమిళనాడుకు చెందిన బాబా నిత్యానంద బెంగళూరులో ఆశ్రమం నడుపుతున్న సమయంలో అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది.  ఆ తర్వాత అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి పారిపోయిన నిత్యానంద తన శిష్యులతో కలిసి కైలాస అనే ఏకాంత ద్వీపంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్టు, రూపాయి నాణేలు, ప్రత్యేక జెండా ప్రకటించి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా పలు దేశాల అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.  అదేవిధంగా, నిత్యానంద…

Read More

నాగుర్ల వెంకన్న కు పరకాల టికెట్ ఇవ్వాలి

నాగుర్ల వెంకన్నను పరకాల నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలి. పరకాల నియోజక వర్గం నుండి వెనుక బడిన సామాజిక వర్గం ఆరె కులానికి అవకాశం ఇవ్వాలి. తేది: 7-7-2023 రోజున ఉదయం 11.00 గం. పరకాల పట్టణం లోని మయూరి గార్డెన్స్ లో ఆరె కుల సంక్షేమ సంఘం సదస్సు పరకాల మండల ప్రధాన కార్యదర్శి అడగాని జనార్ధన్ అద్యక్షతన జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య అతిదులుగా జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ప్రధాన…

Read More

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌ నేటిధాత్రి  జులై 07 ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు….

Read More