మున్సిపల్ కార్యాలయం ముందు బి అర్ ఎస్ నాయకులు నిరసన
# ఉచితంగా భూముల క్రమద్ధీకరణ చేయాలి. నర్సంపేట,నేటిధాత్రి : అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తావని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసనగా నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయము ఎదుట భారత్ రాష్ట్ర సమితి నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్దీకరణ చేయుట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల…