NETIDHATHRI

బుద్ధారం గ్రామంలోని బీసీ కాలనీ చేతి పంపు మరమ్మత్తు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గురువారం రోజున గ్రామపంచాయతీ బుద్ధారం పరిధిలోని బీసీ కాలనీకి చెందిన ప్రజలు చేతిపంపు వినియోగించుకొని నీటి అవసరాలు తీర్చుకునేవారు ఎండాకాలం సమీపించటంతో బీసీ కాలనీకి చెందిన కాలనీలో చేతిపంపు పాడైపోగా దానిని బుద్ధారం గ్రామపంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్ పంచాయతీరాజ్ ప్రత్యేక అధికారి నరేష్ కుమార్ బీసీ కాలనీలోని మునుకుంట్ల సంగయ్య ఇంటి వద్ద గల చేతిపంపు రిపేర్ మాన్ బిక్షపతి పంపును మరమ్మత్తు చేయించడం జరిగింది. చేతిపంపు మరమ్మత్తు…

Read More

భారీ జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి – నేచర్ యూత్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ప్రధాన కూడలి బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో అతిపెద్ద 56ఫీట్ల ఎత్తు గల భారీ జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం మార్చి9న నేచర్ యూత్ క్లబ్ అసోసియేషన్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు కాసారపు పర్శరాం గౌడ్ తెలిపారు. ఈకార్యక్రమానికి గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు, అధికారులు, పాఠశాలల యజమాన్యాలు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు,…

Read More

ఎండపల్లి మండలంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు!!

మహిళ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది స్థానిక ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్!!! మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ఏపిఎం చంద్రకళ!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మహ్మద్ బషీర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా, నిర్వహించారు, మహిళల సమక్షం లో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు,ఈ సందర్భంగా పిసిసి…

Read More

బీజేపీ మండల అధ్యక్షులుగా ముస్కె దేవేందర్ నియామకం

అధిష్టానానికి నా ధన్యవాదాలు-ముస్కె దేవేందర్ పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండల బిజెపి అధ్యక్షుడిగా ముస్కె దేవేందర్ ని రావు పద్మ మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముస్కె దేవేందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో పరకాల మండలంలోని బిజెపి కార్యకర్తలను తీసుకొచ్చి మెజార్టీ సాధించేందుకు కృషి చేశానని అన్నారు.తనమీద నమ్మకంతో మండల అధ్యక్ష పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డికి,జిల్లా అధ్యక్షులు రావు…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మార్చి 8వ అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలోని పలువురి మహిళలను సత్కరించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గణప శివ జ్యోతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఎప్పుడైతే మహిళలు అర్థికంగా పరి పుష్టిని సాధించుకుంటారు ఆరోజే నిజమైన మహిళా దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షులు మరియు రేషన్ డీలర్లను…

Read More

ధర్నా చౌక్ ఎత్తేసినోళ్లే ధర్నాలా సిగ్గు… సిగ్గు…

బిఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే దొంగా… దొంగా… అన్నట్లుంది అక్రమ నిర్మాణదారులే ధర్నాలు చేయడం విడ్డూరం బిఆర్ఎస్ నేతల ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ధర్నా చౌక్ ఎత్తేసినోల్లే ఎల్ ఆర్ ఎస్ ల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి…

Read More

ఏకగ్రీవంగా కొత్తపేట గ్రామ నూతన కమిటీ

వరంగల్, నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని మూడో డివిజన్ కొత్తపేట గ్రామ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. వరంగల్ మండలం ఓబీసీ సెల్ అధ్యక్షులు గాదే రాము ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా చిలువేరి అశోక్, అధ్యక్షులుగా రాజబోన రాజు యాదవ్,ఉపాధ్యక్షులుగా చిలువేరు చిరంజీవి, బొమ్మగాని సారంగపాణి, ప్రధాన కార్యదర్శి గా ఎనకతాళ్ల విజేందర్, సహాయ కార్యదర్శిగా హర్షం రంజిత్, ప్రచార కార్యదర్శిగా అంకేశ్వరం శివ, బీసీ సెల్ అధ్యక్షులుగా…

Read More

మెజారిటీ సీట్లు గెలిచేది మేమే!: వద్దిరాజు రవిచంద్ర

  `నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కుండబద్దలు కొట్టినట్లు కారుదే జోరంటున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చిట్‌ చాట్‌. `ఖమ్మం నుంచి ఆదిలాబాద్‌ దాకా గెలుపు మాదే. `పార్లమెంటు ఎన్నికలలో కారును తట్టుకోలేరు. `మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రజలకు దూరమైంది. `అలవికాని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. `హమీలు అమలుకావని ప్రజలకు అర్థమైంది. `పంటలు ఎండిపోతున్నాయి. `భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. `బావులు, బోర్లు ఆగమౌతున్నాయి. `కేసిఆర్‌ పదేళ్ళ పాలనలో చుక్క నీటి కొరత రాలేదు….

Read More

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని హృదయ స్పందన హోప్ సేవా సొసైటీ ఎన్జీవో ఆధ్వర్యంలో అధ్యక్షులు పెండెం శివానంద్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వైస్ చైర్మన్ కాకర్ల అనితారెడ్డితోపాటు కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్ పాల్గొని విభిన్న రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనిత రెడ్డి మాట్లాడుతూ మహిళలకు చట్టాల…

Read More

గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాదే

# బిజెపి నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి. # నర్సంపేటలో నారీ శక్తివందన్ కార్యక్రమం నర్సంపేట,నేటిధాత్రి : దేశంలో గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కిందని భాజపా జిల్లా నాయకులు, నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర బిజెపి శాఖ ఆదేశాల మేరకు బుదవారం నర్సంపేట పట్టణంలో నారీ శక్తివందన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ…

Read More

అలరించిన అకాడమీక్ ఫెయిర్

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల పట్టణం లోని నారాయణ హై స్కూల్ లో చిన్నారులు నిర్వహించిన అకాడమీక్ ఫెయిర్ అలరించింది . బుధవారం మధ్యాహ్నం స్కూల్ లో చిన్నారులు వారి ప్రతిభ తో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రాజెక్ట్ లు, వారి వివరాలు పేరెంట్స్, టీచర్, ముఖ్య అతితులను అల్లరించింది. అనంతరం agm చైతన్య రావు, మంచిర్యాల మిన్సిపల్ వైస్ చైర్ పర్సన్ సల్ల మహేష్ లు మాట్లాడుతూ, చిన్నప్పాట్టి నుండే పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన…

Read More

నూతన రెస్టారెంట్ ను ప్రారంభించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి, మార్చి 06 నేటి ధాత్రి ఇన్చార్జి బుధవారం కేపీహెచ్బీ కాలనీలో చింతలపల్లి అక్షయ్ ప్రారంభించిన నూతన రెస్టారెంట్ మీ పల్లె రుచుల ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ప్రారంభిం చారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ ను కలియా తిరిగారు.అనంతరం ఆయ న మాట్లాడుతూవినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని,వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వా హకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు వారిని శాలువాతో సత్కరించా రు.ఈ కార్యక్రమంలో…

Read More

అప్పుల్లో సంక్షేమ హాస్టల్స్ కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలు వార్డెన్స్

పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి 7.500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రివర్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు అదేవిధంగా డైట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి 7.500 కోట్ల పైగా స్కాలర్షిప్…

Read More

మండల కాంగ్రెస్ పార్టీలో అసంమితి పార్టీ నాయకుని ఆవేదన

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతోమంది సీనియర్ నాయకులతో సంబంధం అనుభవం ఉందని అటువంటిది నేను ఓబులాపూర్ గ్రామ సర్పంచ్ గా మా భార్య విద్యా కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో పదవులు చేశామని అలాంటి మమ్మల్ని పార్టీ పరంగా గుర్తుంచుకోవడం బాధాకరమైన విషయమని ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సేవకుడిగా పనిచేసిన అని అటువంటిది గత…

Read More

ముదిగుంట రేణుక ఎల్లమ్మ కొలుపు తేదీ ఖరారు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కొలుపు. ప్రతి గౌడ కుటుంబంలోని ఆడపడుచులు బోనాలు తీస్తూ మేళ తాళాలతో డప్పు చప్పులతో ఒగ్గు కళాకారులతో పట్నం వేపించి శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిమునిల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేడుకల జరిపించాలని గౌడ సంఘ పెద్దలు కులస్తులు గ్రామ ప్రజలు కలిసి మంగళవారం రోజున మీటింగ్ నిర్వహించి ఎల్లమ్మ కొలుపుకు సంబంధించిన అన్ని విషయాల గురించి…

Read More

బతుకుతెరువు కోసం వచ్చిన గొర్ల కాపరి విద్యుత్ షాక్ తో మృతి.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం లోని జీలకుంట గ్రామ శివారులో విద్యుత్ షాక్ కు కు గురై గొర్ల కాపరి మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోగల ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన కొమ్ము కొమరయ్య వయసు 60 గత పది రోజుల క్రితం తన స్నేహితులతో గొర్లమంద మేపుకుంటూ బతుకుతెరువు కోసం జీలకుంట గ్రామానికి వచ్చి గత నాలుగు రోజుల నుండి జీలకుంట గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో మంద…

Read More

మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం

పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగక్క గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గుండాల మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం(పిఓడబ్ల్యు) గుండాల మండలం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగక్క, రాష్ట్ర నాయకురాలు వై జానకి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషిస్తుందని మహిళలు తమ జీవితాన్ని ఎంపిక…

Read More

మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి

ఎస్పై గోదరి రవి కుమార్ మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మంగళవారం ఎస్పై గోదరి రవి కుమార్ ఒక ప్రకటన తెలిపారు. రవి కుమార్ మాట్లాడు తూ.. హింసను వీడండి, జనంలో కలసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. అలాగే లొంగిపో యిన మావోయిస్టులకు వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారని ఇటువంటి అవకాశాన్ని సద్వినం చేసుకోవాలని ఎస్సై రవికుమార్ కోరారు.

Read More

ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేయాలంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ధర్నా

కూకట్పల్లి,06 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేయా లంటూ బిఆర్ఎస్ పార్టీ బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశానుసారం కూకట్పల్లి నియోజ కవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేట ర్లు.బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కూకట్పల్లి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడు తూ …కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకో కుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆ ర్ఎస్ కి డబ్బులు వసూలు…

Read More

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సర ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి… కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సరం కోసం ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ విషయమై పుల్లని వేణు…

Read More
error: Content is protected !!