NETIDHATHRI

దాతృత్వం చాటుకున్న కెటిపిపి ఉద్యోగులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అర్టీజన్ గ్రేడ్ 2 కార్మికుడిగా ఎలక్ట్రిసిటీ మేయింటనెన్స్ డివిజన్ రెండవ దశలో పనిచేస్తున్న నాంపల్లి కుమారస్వామి అనారోగ్యం తో మృతిచెందారు గురువారం పెద్దకర్మ 11వ రోజు తోటి ఆర్టీజన్ కార్మికులు ఇంజనీర్లు అందరూ కలిసి 55000 రూపాయలు మృతునికుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో అర్టీజన్ కార్మిక నాయకులు చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, కోల శ్యాం, ఇనుగాల కుమార్,…

Read More

వెంకటాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పిల్లలకు ఘనమైన వీడ్కోలు

వెంకటాపూర్, నేటిధాత్రి: మండల కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ప్రధానోపాధ్యాయురాలు టి.రాధిక ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం మరియు పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు తమ బాధ్యతను తెలుసుకుంటారని, ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలను, కొత్త విషయాలను నేర్చుకొని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న విధానాన్ని స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు తెలుసుకోవడం…

Read More

మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన వేముల మహేందర్ గౌడ్

-పుష్ప గుచ్చాన్ని అందిస్తున్న దృశ్యం మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖను గురువారం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కొండా దంపతుల వీరాభిమాని..ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్..బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇట్టి విషయమై మంత్రి కొండా…

Read More

స్నేహితుని కుటుంబానికి 25000 సహాయం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రానికి చెందిన మండ దుర్గయ్య ఇటీవల మరణించగా దుర్గయ్య కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు కర్ణాకర్ తనస్నేహితులు 25 వేల రూపాయలు 50 కిలోల బియ్యం తమ స్నేహితుని కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాశికంటి రామకృష్ణ ,దుర్గం నరేష్, బోల్ల శ్రీకాంత్, జగన్, నీలకంఠ ,రాము, అశోక్ ,ఉమర్, రాజు, రమేష్ ,సురేష్, ఓరుగంటి వెంకటేష్ వంచనగిరి అశోక్   పాల్గొన్నారు.

Read More

ప్రపంచ విప్లవోద్యమాలకు మార్గదర్శకుడు లెనిన్

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ప్రపంచ విప్లవ ఉద్యమాలకు రష్యా విప్లవ నేత లెనిన్ మార్గదర్శకుడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం చినపాక లక్ష్మీనారాయణ లు కొనియాడారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలో నీ భారత్ గార్డెన్స్ లో సిపిఎం మునుగోడు నియోజకవర్గం స్థాయి స్టడీ సర్కిల్ లెనినిజం పునాదులు అనే అంశంపై సిహెచ్ లక్ష్మీనారాయణ బోధించారు. ఈ సందర్భంగా వారు…

Read More

మృతుడి కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సాయం అందజేసిన తుడి లచ్చన్న

బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మంచాల రమేష్ గురువారం అనారోగ్య సమస్యలతో మరణించరు. వారిది అత్యంత నీరుపేద కుటుంబం కనీసం నివసించడానికి ఇల్లు కూడా లేదు .వారి యొక్క దయనీయ స్థితిని తడగొండ తూడి లచ్చన్న యువసేన సభ్యుల ద్వారా లచ్చన్న కి విషయం తెలిపారు.స్పందించిన లచ్చన్న యువసేన సభ్యులు వచ్చి మృతుని భార్య లత కూతురు సాత్విక లను పరామర్శించి తక్షణ సహాయం 5000 రూ,,అందించడం జరిగింది.మృతుని కుటుంబంతో…

Read More

ప్రజా పాలనకు అండగా రేవంతన్న దండు పాదయాత్ర

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి దాత్రి రేవంతన్న దండు గా ప్రజా పాలనకు అండగా పాదయాత్ర కార్యక్రమంలో గురువారం రోజు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేఎస్ ఏ.సంపత్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామం నుండి బయలుదేరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించరు. మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం అనంతరం కొల్లాపూర్ లో ఖాదర్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి వారి ఆశీర్వాదం పొందడం జరిగింది . ఈ…

Read More

ఓపెన్ జిమ్ నిర్మాణాన్ని భూమి పూజ చేసిన జడ్పిటిసి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్ము నిర్మాణానికి భూమి పూజ చేసిన జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని గొర్ల షెడ్డు వద్ద బోల్ పాయింట్ కు భూమి పూజ నిర్వహించామని ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా అనుకుంటూ గ్రామంలోని ప్రజల అందరి సహకారంతో నిధులనుండి బోరు కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి పూజా కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ మహిళా అధ్యక్షురాలు…

Read More

డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గండి లక్షపేట తుర్కపల్లి గ్రామాల మధ్య నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చే టీడీ ఎఫ్ యజ్ఞంలో భాగంగా ఈరోజు నిర్వహించిన టోర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా పలు క్రీడాకారులు పాల్గొన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పార దోలడం మన కర్తవ్యం భావించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు మరియు ప్రజలందరికీ గుర్తుచేస్తూ టి డి…

Read More

కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి ని పరమర్శించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్

వీణవంక,( కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ నాయకులు సంది సురేందర్ రెడ్డి అనారోగ్యంతో కరీంనగర్ మీనాక్షి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వొడితల ప్రణవ్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ… మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ప్రణవ్ వెంట వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు కోమిడి రాకేష్ రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, జగన్ రెడ్డి, కామిడి…

Read More

దశాబ్దాల కళ నెరవేరిన వేళ

వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందదాయకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల నాయకులకు ఆర్యవైశ్యలు హర్షం వ్యక్తం చేశారు, సందర్భంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ప్రధాన కార్యదర్శి అనంతుల సంతోష్ కోశాధికారి ఆరగొండ సమ్మయ్య మాట్లాడుతూ…

Read More

రెండు దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థలోకి చేరిన బస్ స్టాండ్

నిర్మాణ పనులు పూర్తిచేసుకుని 24 సంవత్సరాలు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసుకొని 24 సంవత్సరాలు గడిచిన ప్రారంభానికి నోచుకోలేదు . రెండు దశాబ్దాల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్ చొరవతో జైపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినారు. బస్టాండ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు పూర్తిచేసిన కూడా ప్రారంభోత్సవానికి నోచుకోని కారణాలు…

Read More

Prasad Reddy is king in Khammam politics

· He played a key role in Khammam Assembly Elections · He fulfilled the pledge of his brother Ponguleti Srinivas Reddy · He had main role in making success previous Khammam meeting · Srinivas Reddy made Congress strong in the district · Srinivas Reddy entrusted with responsibility for Congress win in Telangana · Ponguleti importance…

Read More

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుని ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఏపీ జితేందర్ రెడ్డి ఇంట్లో చర్చలు. తగ్గిన హోదా కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో బిజెపి తరఫున ఎంపీ టికెట్ బరిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బిజెపి మహిళా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంత కుమార్, ముగ్గురు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్నీ ఆశించారు. ఎవరు…

Read More

తాగునీటి సమస్య తీర్చిన ప్రభుత్వ విప్

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విషయం తెలుపగా వెంటనే స్పందించి బోర్ మిషన్ పంపించి నీటి సమస్య తీర్చిన ప్రభుత్వ విప్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,…

Read More

ఉచిత జాబ్ మేళా ను వినియోగించుకోవాలి

పరకాల సీఐ రవిరాజు పరకాల నేటిధాత్రి వరంగల్ పోలీస్ మరియు టీఎంఐ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రవిరాజా తెలిపారు.3000లకు పైగా ఉద్యోగాలు 15కు పైగా సంస్థలు నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్,రైజ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్,ఐ ప్రాసెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ,రిలయన్స్ జియో లాంటి మరిన్ని సంస్థలు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాయని 10వ తరగతి నుండి పీజీ పూర్తయినా వారు…

Read More

రెండో వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రామకృష్ణాపూర్, మార్చి 14 ,నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండో వార్డు జ్యోతి నగర్ లోని చర్చి లైన్ లో రెండు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో సీసీ రోడ్డు పనులను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆదేశాల మేరకు వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం పనులు ప్రారంభించారు. సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుర చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,కమిషనర్…

Read More

అగ్నిప్రమాద బాధితులకు ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం నర్సింహాసాగర్ గ్రామ పంచాయితీలోని శనగకుంట లో పెద్దల దేవేందర్ కీ చెందిన ఇల్లు ఇటీవలే అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రజా సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి.భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి 25బియ్యం, వంటపాత్రలు, దుప్పట్లో , నిత్యవసర వస్తువులు,అందజేశారు,ఈ కార్యక్రమం లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సిహెచ్ మల్లారెడ్డి, కన్వీనర్ రవీందర్, ఐటీ కన్వీనర్ ఉమామహేశ్వర్, ప్రజా సేవ చారిటబుల్…

Read More

మెగాజాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకొండి

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా  నేటిధాత్రి, వరంగల్ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిరుద్యోగ యువత జాబ్‌మెళాను సద్వినియోగం పర్చుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ యువతకు పిలుపునిచ్చారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో టి.యం.ఐ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ వారి సహకారంతో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 16వ తారీఖు శనివారం రోజున స్థానిక హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉదయం పది…

Read More

44వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ మూసేసి గత 16 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండ యాజమాని మల్కా కొమురయ్య మొండిగా వ్యవహరిస్తు, కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుత రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 44వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి,లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని…

Read More
error: Content is protected !!