అంగన్వాడీ సెంటర్ లో రంజాన్ నీటి కుండలు బహుకరించిన ఇనుముల ప్రదీప్
ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరియు అంగన్వాడీ కేంద్రలో చదువుకుంటున్న పిల్లలకు వేసవి కాలం కాబట్టి పిల్లలు చల్లటి నీళ్లు త్రాగడం కోసం రెండు రంజాను నీటి కుండలు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అంజయ్య అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ ఇనుముల సాగర్ సంగే సంజీవ్ తగరపు ప్రసాద్ గోషిక నవీన్ మేకల కుమార్ పాల్గొన్నారు