మొగుళ్లపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్11 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ జయంతికి ప్రత్యేక ఆహ్వానితులుగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి విజయ్ కుమార్ మహాత్మ జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు…