
ఎమ్మార్వో భాస్కర్ కు వినతిపత్రం అందించినడిఎస్పీ పార్టీ నాయకులు
పరకాల నేటిధాత్రి దళిత సమాజ్ పార్టీ రాష్ట్ర అదినాయకులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఉచిత విద్య,వైద్యం, భూమి,ఉపాధి,ఇల్లు ప్రభుత్వమే ప్రజలందరికి ఉచితంగా ఇవ్వాలని పరకాల మండలంలోని ఎంమ్మార్వో భాస్కర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్బంగా నాగ మహారాజ్ మాట్లాడుతూ ప్రజలందరికీ కేజీ టు పీజీ నాణ్యమైన ఉచిత విద్యను,అలాగే నాణ్యమైన వైద్యాన్ని, అర్హులందరికీ నాలుగదులతో కూడినటువంటి ఇల్లును,ఎకరం భూమిని ఇవ్వాలని అర్హతను బట్టి ఉపాధి చూపించాలని తెలిపారు.ఈ కార్యక్రమం…